టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటీనటులపై ఎప్పుడు ఎఫై..* వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. వాటిలో ఎంత నిజం ఉంది అనే సంగతి ఎవరూ పట్టించుకోరు.. ఆ న్యూస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక కొంతమంది హీరోయిన్లు స్టార్ డంను సంపాదించుకోవడానికి సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి ఎలాంటి పనులైనా చేస్తూ ఉంటారన్నది జనం అభిప్రాయం.
సినిమాల్లో నటిస్తున్న టైంలో చాలామందితో స్టార్ హీరోయిన్స్ ఎఫైర్లు నడుపుతున్నట్టు వార్తలు కూడా వినిపిస్తాయి. అలా నమిత కూడా చాలామందితో ఎఫై.. * ర్లు నడిపిందంటూ వార్తలు వినిపించాయి. సొంతం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నమిత. ఆ టైంలో ఆర్యన్ రాజేష్ తో నమిత చాలా క్లోజ్ గా ఉండేదట. అది గమనించిన ఆ సినిమా దర్శకుడు శ్రీను వైట్ల నమితకు చీవాట్లు పెట్టాడట అప్పటినుంచి నమిత శ్రీను వైట్ల సినిమాల్లో మళ్ళీ కనిపించలేదు.
ఇక తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత తమిళ అవకాశాలు రావడంతో తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది నమిత. తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో సత్యరాజ్, శరత్ కుమార్ సినిమాల్లో ఎక్కువగా నటించిన నమిత వారిద్దరితో లిమిట్స్ క్రాస్ చేసి మరి క్లోజ్ గా ఉండేదట. శరత్ కుమార్ తో హద్దులు మీరడంతో రాధిక రంగంలోకి దిగి నమితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందన్న గుసగుసలు వినిపించాయి.
ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమాలో నమిత నటించింది. ఆ సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్‌తో నమిత ప్రేమలో పడి ఏడాది పాటు ఇద్దరు డేటింగ్ చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటితో పాటే కుష్బూ భర్త సుందర్ తో కూడా చాలా క్లోజ్ గా కొనేళ్లపాటు ప్రేమాయణం నడిపింది నమిత. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు భరత్ తో ఎఫైర్ నడిపింది.
ఆ తర్వాత వీరిద్దరికి బ్రేకప్ అవ్వడంతో ఓ పొలిటిషియన్‌తో నమిత ప్రేమలో పడిందని.. ఆ పొలిటిషన్ నమితకు ఇల్లు కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడంట వార్తలు వచ్చాయి. తర్వాత తమిళ్ ప్రొడ్యూసర్ వీరేందర్ చౌదరిని ప్రేమించి వివాహం చేసుకున్న నమిత ఇద్దరు కవల పిల్లలకు జన్మించింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది నమిత.