టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో తొలివలపు, ప్రియమైన నీకు సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. సౌందర్య తర్వాత స్నేహ సంప్రదాయాలు ఉన్న హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ట్రెడిషనల్ లుక్ లో అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోల అందరి సరసన నటించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.
ఎంతోమంది కుటుంబ ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ అందాల రాశి టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం స్నేహ గురించి అప్పట్లో ఓ రూమర్ అయితే బాగా స్ప్రెడ్ అయ్ఇయంది. గ్లామర్ షో కి దూరంగా ఉండే స్నేహ ఓ స్టార్ హీరోతో ఎఫై..*ర్ నడిపిందంటూ వార్తలు బయటకు వచ్చాయి.
ఆ స్టార్ హీరో ఎవరో ? కాదు టాలీవుడ్ కింగ్ నాగార్జున. వీరిద్దరి కాంబినేషన్లో శ్రీరామదాసు, రాజన్న సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైం లో వర్క్ పూర్తయిన తర్వాత రాత్రిపూట వీరిద్దరూ చట్టపట్టాలేసుకొని బయట తిరిగేవారట. అప్పట్లో వీరిద్దరి మధ్య ఎఫై..*ర్ టాక్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త మరొకసారి సోషల్ మీడియాలో రౌండ్ తిరుగుతోంది.
దీంతో ఈ న్యూస్ ఫేక్ అంటూ కొంతమంది కొట్టి పడేస్తున్నారు. ఎక్స్ ఫోజింగ్ కి ఆమడ దూరంలో ఉండే స్నేహా అలాంటి పనులు ఎప్పటికీ చేయదు.. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తున్న స్నేహ ఎప్పుడు లిమిట్స్ క్రాస్ చేయదని స్నేహ వైపు మాట్లాడుతూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.