సంఘవి వల్ల తన తండ్రితో తిట్లుతున్న విజయ్.. ఏం జరిగిందంటే…??

తెలుగులో విజయ్ సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా తమిళ్లో మాత్రం విజయ్ దూసుకుపోతున్నాడు. విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగులో పెద్దగా క్రేజ్ దక్కకపోయినా తమిళంలో మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాని తెలుగులో కంటే తమిళంలో ఒకరోజు ముందే రిలీజ్ చేశారు.

అలాగే విజయ్ సంఘవి కాంబినేషన్లో చాలా సంవత్సరాల క్రితం రసిగన్ సినిమా తెరకెక్కక ఆ సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయాలను తాజాగా ఆమె మీడియాతో పంచుకుంది. ఆ సినిమాకు విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్టర్ అని సంఘవి తెలియజేసింది.

ఒక సన్నివేశంలో భాగంగా చెరువులో నేను విజయ్ రొమాంటిక్ సీన్లు నటించాల్సి వచ్చిందని ఆ సీన్లు నేను బాగానే నటించాను కానీ విజయ్ మాత్రం సరిగ్గా చేయలేదని.. ఆమె కామెంట్ చేసింది. ఆ సమయంలో సరిగ్గా రొమాన్స్ చేయలేదని విజయ్ తండ్రి విజైను తిట్టారని ఆమె చెప్పుకొచ్చింది.

ఆ సినీ వేశంలో నటించడం కోసం విజయ్ పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదని సంఘవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సంఘవి ప్రస్తుతం ఎక్కువ సినిమాలను నటించడం లేదు.

సంఘవి సినిమాల్లోకి అడుగుపెట్టి మరింత పేరును తెచ్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రిడీస్ సమయంలో సంఘవి విజయ్ గురించి ఇలాంటి విషయాలను వెల్లడించడం సరికొత్తగా ఉందని కొంతమంది కామెంట్స్ చేశారు. విజయ్ ఏ స్టేజిలో ఉన్నాడు గమనించాలని కొంతమంది సంఘవి పై ఒక రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు.