టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా ? అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 6 సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుని 7వ సీజన్లోకి అడుగుపెట్టనుంది తెలుగు బిగ్ బాస్. ఈసారి ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ మరింత కొత్తగా ప్లాన్ చేస్తుందట. 6వ సీజన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో ఈ సీజన్లో ఎలాగైనా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని స్టార్ మా గట్టి ప్రయత్నాలు చేస్తుందట.
ఇప్పటికే బిగ్ బాస్ 7 కి వచ్చే కంటిస్టెంట్ల లిస్ట్ రెడీ అయిపోయిందని.. అందులో 6 అందమైన భామలు ఉన్నారని తెలుస్తుంది. వారెవరో ఒకసారి ఓ లుక్కేద్దాం. కార్తీకదీపం సీరియల్ లో మౌనితగా విలన్ రోల్ ప్లే చేసి మంచి పాపులాటి సంపాదించుకున్న శోభ శెట్టి, యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ కమ్ యాక్టర్ విష్ణుప్రియ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
అలాగే ఓ బేబీ సినిమాతో మంచి హిట్ అందుకున్న సీరియల్ యాక్ట్రస్ విష్ణుప్రియ బిబి 7లో అడుగుపెడుతున్నారట. అలాగే తెలుగు సీరియల్స్ లో మంచి పాపులాటి సంపాదించుకున్న నవ్య స్వామి, టాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సురేఖవాణి, టిక్ టాక్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న దీపిక పిల్లి కూడా ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెడుతున్నారట.
వీరే కాకుండా సింగర్ మోహన భోగరాజు, టీవీ యాక్టర్ ప్రభాకర్, దుర్గారావు దంపతులతో పాటు ఆట షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సందీప్ – జ్యోతి జంట కూడా కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సారి హౌస్‌లో గ్లామర్ మామూలుగా ఉండట్లేదని తెలుస్తోంది.
సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుని 7వ సీజన్లోకి అడుగుపెట్టనుంది తెలుగు బిగ్ బాస్. ఈసారి ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ మరింత కొత్తగా ప్లాన్ చేస్తుందట. 6వ సీజన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో ఈ సీజన్లో ఎలాగైనా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని స్టార్ మా గట్టి ప్రయత్నాలు చేస్తుందట.