ప్రైవేట్ పార్టు మీద టాటూ వేయించుకున్న హీరోయిన్‌.. చీ ఇంత చెండ‌ల‌మా…!

తెలుగులో శర్వానంద్ – సమంత నటించిన జాను సినిమా.. తమిళ్ 96 మూవీకి రీమేక్ గా వ‌చ్చింది. తమిళ్, తెలుగు రెండు భాష‌ల‌లోను ఈ సినిమా ఎమోష‌న‌ల్ మూవీగా నిలిచింది. త‌మిళ్‌లో ఈ సినిమాకి హీరో, హీరోయిన్లుగా విజయసేతుపతి – త్రిష నటించారు. ఈ సినిమాలో చిన్నప్పుడు త్రిష, విజ‌య్ సేతుప‌తి రోల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్టులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో త్రిష చిన్నప్పుడు పాత్రలో నటించిన గౌరీ కిష‌న్ ఇప్పుడు హీరోయిన్గా మారిపోయింది.

గౌరి తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. అలాంటి బ్యూటీ తన బాడీలోని ప్రైవేట్ పార్ట్‌కి.. ఎవరికి చూపించలేని విధంగా టాటూ వేసుకోవ‌డం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది. జాను సినిమాలోను సమంత చిన్నప్పటి రోల్ ప్లే చేసి త‌ర్వాత‌ గౌరీ కిషన్ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ప్రస్తుతం హీరోయిన్గా బిజీగా ఉన్న గౌరీ.. తెలుగులో శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

చిరు పెద్ద కుమార్తె శ్రీజ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమా అంతగా సక్సెస్ తీసుకురాలేదు. దీంతో తమిళ్, మలయాళ సినిమాలలో మాత్రమే ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే గౌరీ కిషన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. తన ఒంటిపై టాటు వేసుకున్నానని అది ఏ ప్లేస్ లోనో గెస్‌చేసి చెప్పాలంటూ చిన్న పజిల్ పెట్టింది. దీంతో ఫ్యాన్స్ దానికి ఆసక్తిక‌రంగా రిప్లై ఇచ్చారు.

తర్వాత కొంతసేపటికి ఆమె పచ్చబొట్టు వేసుకున్నానంటూ చెబుతూ ఓ పిక్‌ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ టాటూ పిక్ కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రైవేట్ ఏరియాలో టాటూ వేయించుకోవడం నీ ఇష్టం.. కానీ అది ఎక్కడ ? వేయించుకుంటున్నాను అంటూ పజిల్ పెట్టి మరి చూపించడానికి సిగ్గు లేదా అంటూ.. చీ ఇంత చెండాల‌మా అంటూ.. నెటిజన్స్ గౌరీపై ఫైర్ అవుతున్నారు.