సొంత మ‌ర‌ద‌ళ్ల‌నే పెళ్లాడిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే…!

కొందరు స్టార్ హీరోలు, హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే, కొందరు మాత్రం పెద్దలు చూసిన వివాహం చేసుకున్నారు. మరికొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా విడాకులు తీసుకున్నారు. ఇంకా ఏ స్టార్ హీరో హీరోయిన్స్ అయినా సరే ఇటీవల కుదిరిన సంబంధాలను చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లలో పాత హీరో హీరోయిన్స్ కూడా ఉన్నారు… నందమూరి తారక రామారావు తన మామ కూతురుని బసవ తారకం ను పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఎన్టీఆర్ ఆస్తులుకి కరిగిపోయిన సరే ఆమె పెళ్లి చేసుకోవడం సంచలనం. వీరి జీవితం గురించి సినిమా కూడా వచ్చింది.

ఇంకా స్టార్ హీరో అయిన అక్కినేని నాగేశ్వరరావు కూడా తను మరదలైన అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నాడు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా తన మరదలు అయిన ఇందిరను వివాహం చేసుకున్నారు. అయితే సినిమాల్లో నటించే సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోయింది. అలాగే ఉప్పిడితరం అయితే ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాదికాకముందే విడాకులు కోరుకుంటున్నారు.

ఇక కలెక్షన్ కింగ్ అయినా మోహన్ బాబు భార్య విద్యా దేవికి మంచు లక్ష్మి, విష్ణు పుట్టాక తరువాత ఆమె చనిపోయాక చెల్లెలు అయిన నిర్మాణాదేవిని రెండు వివాహం చేసుకున్నాడు. వీరికి మంచి మనోజ్ పుట్టాడు. ఇప్పుడు స్టార్ హీరో హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే తమ ఇమేజ్ ఎక్కడ పోతుందో అని పెళ్లి చేసుకోవడమే మానేశారు. ఇంకా ఆది,అరుణ లకు కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం కావడంతో పెళ్లయింది. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. కొందరు పెళ్లి పై ఆశయంతో చూపించడం లేదు. మరికొందరు పెద్దలు కుదిర్చిన పెళ్లికి గౌరవించి వివాహం చేసుకుంటున్నారు.మరికొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా ఏడాది తిరక్క ముందే విడాకులు కోరుకుంటున్నారు.