శివాత్మిక.. యాంగ్రీ యంర్ మ్యాన్ రాజశేఖర్ – జీవితల కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ పక్కన దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. శివాత్మిక తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటుంది అనుకుంటే అంతంతమాత్రంగానే అవకాశాలు వచ్చాయి. తమిళంలో ఆకాశం, తెలుగులో రంగమార్తాండ, మీట్ క్యూట్ సినిమాల్లో నటించి మెప్పించింది శివాత్మిక.
ప్రస్తుతం మరో కొత్త సినిమాల్లో నటిస్తున్న శివాత్మిక సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హా.. ఫోటో షూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ ఫొటోస్ వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో శివాత్మిక పేరు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. శివాత్మిక ఎక్కువగా శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో ఎద అందాలతో పాటు.. తన బ్యాక్ షో చేయడానికి మక్కువ చూపుతుంది.
తాజాగా ప్రకృతి ఒడిలో అందాల ఆరబోతతో ప్రత్యక్షమైన శివాత్మిక.. బ్లాక్ స్లీవ్ లెస్ బ్లౌస్లో గ్రీన్ కలర్ శారీలో నిండుగా బొట్టు పెట్టుకొని మరి హాట్ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. పచ్చని చెట్ల మధ్యలో ఉయ్యాల ఊగుతూ బ్యాక్ ను ఎలివేట్ చేసిన పిక్ మరింత హైలెట్‌గా నిలిచింది. వాలు కళ్ళతో అమాయకంగా చూస్తూ ఎదా అందాలను ఆరబోసిన శివాత్మిక పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీంతో రాజశేఖర్ కూతురా మజాకా.. శారీలో కూడా అందాలు ఆరబోస్తూ ఇంత అందంగా ఉంది ఏంట్రా బాబు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఉయ్యాల ఊగుతూనే బ్యాక్ ని ఎంత అందంగా చూపిస్తున్నావు శివాత్మిక అంటూ.. భలే హాట్ గా ఉన్నావ్ పాపా అంటూ.. మరి కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.