త‌న‌తో ప‌… కోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని హీరోయిన్ల‌ను క‌మ‌ల్ ఎలా లైన్లో పెడ‌తాడంటే..!

లోకనాయకుడు కమల్ హాసన్ కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ గర్వించదగిన హీరోలలో ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొన్ని వందల సినిమాలలో.. వందల వైవిధ్య‌మైన పాత్రలతో మెప్పించిన ఘనత కమలకే సొంతం. కమల్ తమిళంలో మాత్రమే కాదు.. తెలుగు, కన్నడ, మలయాళం అటు బాలీవుడ్ లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి కొన్ని కోట్ల మంది ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పించాడు.

మధ్యలో కమల్‌ స్థాయికి తగ్గ సినిమాలు రాలేదు. అయినా కూడా గత ఏడాది వచ్చిన విక్రమ్ సినిమాతో ఈ వయసులోనూ తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక కమలహాసన్ ఇద్దరు కుమార్తెలు శృతిహాసన్, అక్షర హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినా శృతి మాత్రం తండ్రికి తగ్గ నట వారసరాలు అని ప్రూవ్ చేసుకుంది.

కమలహాసన్ కు నటనలో ఎంత మంచి పేరు ఉందో.. ఆయన అమ్మాయిల పిచ్చోడు అన్న పేరు కూడా ఎక్కువగానే ఉంది. కమల్ వ్యక్తిగత జీవితంలో అధికారికంగానే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ముందుగా వాణి గణపతి.. ఆ తర్వాత సారిక లను పెళ్లి చేసుకున్న కమల్ వీరికి విడాకులు ఇచ్చేశాడు. ఇక సీనియర్ నటిమని గౌతమీతో కూడా దాదాపు 10 ఏళ్లకు పైగా సహజీవనం చేశాడు. తర్వాత మనస్పర్ధలు నేపథ్యంలో ఆమెను కూడా దూరం చేసుకున్నాడు.

వీరితోపాటు తనతో నటించిన ఎంతోమంది హీరోయిన్లతో కమల్ తనకు కావలసిన ఎంజాయ్ అనుభవించాడని ఆయనపై ఎన్నో రూమర్లు ఉన్నాయి. కమల్ శ్రీవిద్య తో కూడా కొద్ది రోజులపాటు బంధం నడిపేడని అంటారు. కమల్ కన్ను ఏ హీరోయిన్ మీద పడినా అతడికి పక్కకి రావాల్సిందే అంటారు.

ఒకవేళ ఏ హీరోయిన్ అయినా ఇష్టపడకపోతే ఆమెని లొంగదీసుకునేందుకు కావాలని ఆమెతో ముద్దు సీన్లు ..ఆమెను హగ్ చేసుకునే సీన్లు పట్టుబట్టి మరి రాయించుకునేవాడట. ఇక షూటింగ్లో ఆ ఇబ్బంది తట్టుకోలేక చాలామంది హీరోయిన్లు కమల్‌కు లొంగిపోయే వారిని కమల్ గురించి బాగా తెలిసిన సినీ విశ్లేషకులు పలు సందర్భాలలో చెబుతూ ఉంటారు.