‘ ఫ్యాటీ లివర్ ‘ వ్యాధి రాకుండా ఉండాలంటే ఈ 6 టిప్స్ పాటిస్తే చాలు…!

చాలామంది శరీరంలో అధిక కొలెస్ట్రాల్ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఫ్యాటీ లివర్ ప్రాబ్లం కూడా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి ఫ్యాటీ లివర్ వ్యాధులను, శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడానికి రోజువారి ఆహారంలో వీటిని తీసుకోవడం చాలా మంచిది. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటో ఒకసారి చూద్దాం.

ఓట్స్ :
ఓట్స్ రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వుతో పాటు కాలేయానికి పట్టిన కొవ్వు నుంచి వచ్చే సమస్యలు తగ్గుతాయి.

అవొకాడో :
ఆవొకాడలో హెల్తీ ఫ్యాట్ ఉండడం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు దాని పనితీరును మెరుగుపరుస్తుంది. అవొకాడోలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.

చేపలు :
సార్జీనెస్, ట్యూనా లాంటి చేపలలో ఒమేగా 3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కేవలం కొవ్వు స్థాయిని తగ్గించడానికి కాక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

సోయా :
సోయ కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సోయాని తినడం వల్ల కూడా కాలేయంలో కొవ్వు తగుతుందని తాజా అధ్యయనం నిరూపించింది.

గ్రీన్ టీ :
గ్రీన్ టీ మనల్ని హెల్తీగా ఉంచడంతోపాటు ఫ్యాటీ లివర్ సమస్య నుంచి కూడా మనల్ని కాపాడుతుంది.

కాఫీ :
ఉదయాన్నే లేవగానే కాఫీ లేదా టీ అలవాటు చాలామందికే ఉంటుంది. కాఫీని తాగడం వల్ల కాలేయ కొవ్వును తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే కెఫెన్ లివర్‌ని కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఉంటుంది. ఇలాంటి ఫ్యాటీ లివర్ వ్యాధులను, శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడానికి రోజువారి ఆహారంలో వీటిని తీసుకోవడం చాలా మంచిది. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటో ఒకసారి చూద్దాం.