తనకు తానుగా ఫిలిం క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు ఇటీవల కాలంలో మరి రెచ్చిపోతున్నాడు. ఒకప్పుడు ఉమైర్ చెప్పే రివ్యూలకు సోషల్ మీడియాలో ఎంతో నమ్మకం ఉండేది. ఉమైర్ ఒక సినిమా హిట్ అవుతుందని చెప్పాడు అంటే కచ్చితంగా ఆ సినిమా హిట్ అయ్యేది.. ఒక సినిమా ప్లాప్ అవుతుందని చెప్పాడంటే ఆ సినిమా ప్లాప్ అయ్యేది. ఎప్పుడు అయితే ఉమైర్ బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ప్లాప్ అవుతాయని చెప్పాడో అప్పటినుంచి ఉమైర్ చెప్పే మాటలకు విలువ లేకుండా పోయింది.
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పాడు. అలాగే కాటమరాయుడు, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల విషయంలో కూడా ఉమర్ చెప్పినది మొత్తం రివర్స్ అయింది. ఇక కొద్ది నెలలుగా ఉమైర్ బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన స్టార్ హీరోలు.. హీరోయిన్లను టార్గెట్గా చేసుకొని వారిపై ఏదో ఒక రాయి వేస్తూ మానసిక ఆనందం పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
వారి మధ్య ఇష్టం వచ్చినట్టు సంబంధాలు అంట కడుతున్నాడు. తాజాగా బాలీవుడ్ ఐటమ్ భామ ఊర్వశీ రౌతేలాకు ఓ ఇండియన్ స్టార్ క్రికెటర్ తో లింకు పెట్టేశాడు. ఇది ఇప్పుడు నేషనల్ మీడియాను షేక్ చేస్తోంది. ఊర్వశీ చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటమ్ సాంగ్లో నటించింది. ఆ తర్వాత అఖిల్ ఏజెంట్ సినిమాతో పాటు తాజాగా పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలోను ఐటెం సాంగ్ లో నటిస్తోంది.
రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఊర్వసి పుష్ప 2 సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయబోతుందట. ఇక ఉమైర్ ఊర్వశిని టార్గెట్గా చేసుకొని భారత క్రికెటర్ రిషిబ్ పంత్తో ఆమె సె…* చేసింది.. వీళ్ళిద్దరూ వెర్సెస్ పల్లోజా హోటల్లో కలుసుకొని సె…* చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. వీరిద్దరూ ప్రతిసారి ఆ హోటల్లోనే కలుసుకుంటారన్నాడు.
అలా తనను సుఖపెట్టినందుకు ఊర్వశికి రిషిబ్ భారీ విలువైన బహుమతులు ఇచ్చాడని.. అయితే ఇప్పుడు రిషిబ్ పంత్‌కు అంత డబ్బులు రాకపోవడంతో వారిద్దరి మేటర్ ముగిసిందని చెప్పాడు. ఈ క్రమంలోనే ఊర్వసి వేరే వాళ్ళని పట్టుకుందని ఘాటుగా ట్వీట్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.