ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ఫాలో అవుతూ న్యూ ట్రెండ్స్‌తో గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నారు. అవకాశాలను రప్పించుకోవడానికి చాలా రకాలుగా గ్లామర్ షో చేస్తూ ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్లే కాకుండా కొంతమంది హీరోల భార్యలు కూడా హాట్ ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాతో హైలెట్ అవుతున్నారు.
తాజాగా టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా వరుణ్ సందేశ్ – వితకా షెరు హౌస్ లోకి ఎంటరై మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్‌బాస్‌లోకి ఎంటర్ కాకముందే వితికాషేరు కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించినా అవి అంతగా సక్సెస్ కాక గుర్తింపు రాలేదు.
కాగా బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన వితికా యూట్యూబ్ ఛానల్ తో మరింత ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ఫాన్స్ తో షేర్ చేసుకుంటోంది. తాజాగా జిమ్ లో వర్కవుట్ చేస్తూ వితిక దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి.
ఈ ఫొటోస్‌లో వెతికా టైట్ ఫిట్ టాప్ వేసుకొని చాలా హాట్ గా కనిపిస్తుంది. ఆమె టాప్ చూడటానికి బ్రాలా కనిపించడంతో.. ఎ…ద అందాలతో పాటు చేతుల భాగం ఖాళీగా కనిపిస్తుంది. దీంతో చాలామంది నెటిజన్లు చాలా హాట్‌గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్రా.. వేసుకుని ఫొటోస్‌దిగి వైరల్ చేయడం అంత అవసరమా ? అంటూ మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.