మెగా డాటర్ నిహారిక విడాకులు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె విడాకుల తీసుకుందంటు వస్తున్న వార్తలపై క్లారిటీ రావడంతో ఆమెను మరింతగా ఆడుకుంటున్నారు మెగా హేటర్స్. జొన్నలగడ్డ చైతుకి దూరంగా ఉంటున్న దగ్గర నుంచి నిహారిక బోల్డ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ, హాట్ ఫొటో షూట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుందని..భర్తపై ఆమెకు కాస్తయినా ప్రేమ లేదని అతడిని గౌరవించడం రాదంటూ అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా నిహారిక వార్తలపై కాంట్రవర్షియల్ యాక్ట్రెస్ శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్ చేసింది. నిహారిక తండ్రి నాగబాబును ఉద్దేశిస్తూ ఆ నాగబాబును మాట్లాడమంటే రాజకీయాల్లో వంద రకాలుగా నీతులు చెప్తాడు. కానీ ఇంట్లో కూతుర్ని పెంచడం రాదు.. కాన్ని రాజకీయాల్లో ఏం చేస్తాడు? నిహరికని గాలికి వదిలేసాడు.. ఊళ్లో మాత్రం నీతులు ఎలా ? చెప్తాడు అంటూ బండ బూతులు తిట్టింది.
ఆ నిహారిక ప్రపంచంలో తనకే పెళైనట్టు పెద్ద బిల్డప్ ఇచ్చింది. మొగుడితో విడిపోయాక బరితెగించి తిరుగుతుంది. అసలు దానికి మొగుడు అంటే లెక్కేలేదు.. పొగరు మాత్రం చాలా ఎక్కువ. అయినా పెళ్లయిన తర్వాత సినిమాలు, హాట్ ఫోటో షూట్లు అంటూ బరితెగించి తిరిగితే ఏ భర్తకు మాత్రం నచ్చుతుంది.. అందుకే చైతన్య దానికి విడాకులు ఇచ్చేశాడు అంటూ కామెంట్స్ చేసింది.
ఆ మెగా డాటర్స్ అందరికీ మొగుడు అంటే అసలు లెక్కే ఉండదు.. మొగుడితో వాళ్లకి పనేలేదంటూ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం శ్రీరెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మెగా ఫ్యాన్స్ శ్రీరెడ్డిని బూతులు తిడుతున్నారు. నిహారిక విడాకులు తీసుకుంటే నీకెందుకే..? నువ్వు ఆ ఫ్యామిలీ కాలిగోటికి కూడా చాలవు.. వాళ్ళని తిట్టేంత సీన్ నీకు లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.