మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న లవ్లీ కపుల్స్ లో అల్లు అర్జున్- స్నేహారెడ్డి జంట కూడా ఒకటి. చిత్ర పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేని స్నేహ రెడ్డిని అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయ నేత కే చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె అయిన స్నేహరెడ్డిని అల్లు అర్జున్ మొదటిసారి ఓ నైట్ క్లబ్లో చూసాడు. తొలిచూపుతోనే ఆమె ప్రేమలో పడిపోయాడు బన్నీ. ఆ తర్వాత తన స్నేహితుడు మ్యారేజ్ లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి మధ్య పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
అయితే అల్లుఅర్జున్ నే ముందుగా స్నేహ రెడ్డికి ప్రపోజ్ చేయడంతో ఆమె వెంటనే అల్లు అర్జున్ ప్రపోజ్ కి బన్నీ ప్రేమలో పడిపోయింది. అలా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవాలని భావించి ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పగా వారు అల్లు అర్జున్- స్నేహారెడ్డి పెళ్ళికి ఒప్పుకోలేదు. అయినా ఈ జంట వారి ప్రేమ మీద ఉన్న నమ్మకంతో వెనకీ తగ్గకుండా చాలా రోజులు వెయిట్ చేసి మరి రెండు కుటుంబాలను పెళ్లికి ఒపించారు. ఇలా 2011లో అల్లు అర్జున్ – స్నేహారెడ్డి వివాహం ఎంతో ఘనంగా జరిగింది.
ఇక ఇదే సమయంలో పెళ్లయి అత్తవారింట్లో అడుగుపెట్టిన తొలి రోజు స్నేహారెడ్డికి బన్నీ తల్లి ఎవరికీ పెట్టని ఓ భారీ కండిషన్ పెట్టి షాక్ ఇచ్చిందట. ఇంతకీ అల్లు అర్జున్ తల్లి నిర్మల పట్టిన కండిషన్ ఏంటంటే.. తన కొడుకు అల్లు అర్జున్ను ఎప్పుడు సంతోషంగా చూసుకోవాలని స్నేహారెడ్డికి చెప్పిందంట. అంతేకాకుండా ఏళ్ల సమయం తీసుకోకుండా వెంటనే పిల్లలు కని… వారి ఆలనాపాలన చూసుకోవాలని స్నేహారెడ్డికి ఫుల్గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసిందట.
ఇక స్నేహారెడ్డి కూడా అత్తగారు చెప్పిన కండిషన్లకు ఒప్పుకుని.. పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విధంగాతన అత్తకి ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంది. ఇప్పుడు తన ఇద్దరు పిల్లలు అయాన్, అర్హలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ మరోవైపు భర్తకి అన్ని విషయాల్లో చాలా సపోర్టుగా నిలుస్తుంది స్నేహ రెడ్డి. అలాగే సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ భారీ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుని స్నేహ రెడ్డి