ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగిన సమంత ప్రస్తుతం అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ లాంటి చిన్న హీరోతో కూడా సినిమాకు ఓకే చేసిందంటే సమంత పరిస్థితి టాలీవుడ్ లో ఎలా ? ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోవడంతో సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకో రకంగా హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ కుర్రకారును టెంప్ట్ చేస్తుంది.
ఇంకా తను లైన్ లైట్ లోనే ఉన్నానని నిరూపించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంది సమంత. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత కొంతకాలం మయోసైటీస్ వ్యాధితో బాధపడిన సమంత ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ బాలీవుడ్ లో బోల్డ్ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. తాజాగా సమంత షేర్ చేసిన ఒకటి ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
“మరణం నుండి మనల్ని ఏది రక్షించలేకపోతే కనీసం ప్రేమైనా మనల్ని జీవితం నుంచి కాపాడాలి” అంటూ ఒక భారీ కొటేషన్‌ను షేర్ చేయడంతో సమంతకు ఏమైంది ? అసలు ఏం చెప్పాలనుకుంటుంది ? ఎవరికి అర్థం కాని కన్ఫ్యూషన్లో పడిపోయారు. సమంత పెట్టిన కామెంట్లో కూడా సరైన క్లారిటీ లేదు. దీంతో సమంత ఏం చేస్తుంది.. ఆమెలో ఏంటీ ఈ గందరగోళం అన్న విమర్శలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
సమంతకు మళ్ళీ ప్రేమించాలని ఉద్దేశం ఉందా? లేదా మళ్ళి ఎవరితో అయినా ప్రేమలో పడిందా? మళ్ళి అదే తప్పు చేస్తుందా? ఈ విషయాన్ని అందరికి క్లారిటీ ఇస్తుందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.