ప్రజెంట్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీ లీల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎలాంటి పొజిషన్లో ఉందో అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ఈ రీసెంట్ టైమ్స్ లో ఏ సినిమాలో చూసిన శ్రీలీల పేరే వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ నేపథ్యంలోనే శ్రీ లీల గురించి ఏ చిన్న వార్త వచ్చినా కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు.
ఇక ఇప్పుడు ఆమె జీవితానికి సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా శ్రీలీల జాతకంలో ఉన్న గండాల గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈ ముద్దుగుమ్మ జాతకం కూడా తన అమ్మలాగేే సింగిల్‌గా లైఫ్ లో జీవించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. శ్రీ లీల తల్లి కూడా వాళ్ళ నాన్నతో డైవర్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ కోర్టు గొడవలు నడుస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు ఈ నేపథ్యంలోనే తల్లిలాగా శ్రీ లీల కూడా లైఫ్ లో పెళ్లి అసలు సెట్ కాదని.. పెళ్లి జరిగిన ఒక బిడ్డ పుట్టగానే విడాకులు తీసుకోవాల్సి వస్తుందని జాతకంలో ఉందట.అందుకే శ్రీలీల తల్లి తన కూతురికి పెళ్లి చేయకూడదని ఆమెను సింగిల్‌గానే లైఫ్ ను ఎంజాయ్ చేసి ..ఆమె కాళ్ళు మీద జీవించేలా చేయాలని డిసైడ్ అయిందట. ఈ వార్త ఇప్పుడు బయటకు రావడంతో శ్రీలీల పేరు మరోసారి వైరల్ గా మారింది. శ్రీ లీల కూడా పెళ్లి పెటాకులు లేకుండా సింగిల్‌గానే ఉంటుందా..? అంటూ ఆమె అభిమానులు బాధపడుతున్నారు.