భార్య స్నేహారెడ్డికి అలాంటి జ‌బ్బు ఉందా… బ‌న్నీని చూస్తే జాలేస్తోందిగా.!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్రపరిశ్రమలో ఉండే చాలామంది సెలబ్రిటీలు ఎలా వరుస జబ్బులు భారిన పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హెల్త్ పరంగా ఎంతో కేర్ తీసుకుంటున్నా కానీ కొందరు ముద్దుగుమ్మలు భయంకరమైన జబ్బుల‌ భారిన పడుతున్నారు. ఇక ఇప్పటికే మన తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమంత ఎవరు ఊహించిన విధంగా అరుదైన మయోసైటిస్ వ్యాధికి గురైన విషయం అందరికీ తెలిసిందే.

చాలా తిప్పలు, బాధలు పడీ ఇతర దేశాలకు వెళ్లి ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుని 8 నెలలు కష్టపడి ఆ రోగం నుంచి కోలుకుంది. ఇప్పుడు తాజాగా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో భార్యగా ఉన్న‌ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సైతం ఓ భయంకరమైన జబ్బుతో బాధపడుతోంద‌ట‌. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. బన్నీ భార్యా స్నేహరెడ్డికి కూడా ఓసిడి ఉంద‌ని తెలుస్తుంది.

అంటే ఈమెకు అతి శుభ్రం ఎక్కువ.. ఈమె మీద‌ చిన్న దుమ్ము వచ్చిపడిన ఎలాంటి స్క్రాచ్ పడినా తట్టుకోలేదట. త‌న‌ కూతురు, కొడుకుని కూడా శుభ్రంగా లేకపోతే వాళ్లను కూడా దూరం పెట్టేస్తుంద‌ట‌.
అంతేకాకుండా పుష్ప సినిమా షూటింగ్ కోసం బన్నీ చిత్తూరు అడవుల్లో రెండు నెలలు షూటింగ్ చేసుకుని ఇంటికి వస్తే అల్లు అర్జున్ ని ఏకంగా వారం రోజులు దూరం పెట్టిందట.

ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఇలాంటి అతిశుభ్రం ఉన్న భార్యతో బన్నీ ఎలా ? కాపురం చేస్తున్నారురా బాబు అంటూ ఆయన అభిమానులు కూడా ఎంతో జాలి ప‌డుతున్నారు. దీంతో ఇప్పుడు బన్నీ భార్య స్నేహారెడ్డికి ఓసిడి రోగం ఉందనే వార్త పిచ్చిపిచ్చిగా వైరల్ గా మారుతుంది. ఆ మాట‌కు వ‌స్తే స్నేహారెడ్డికి మాత్ర‌మే కాదు… టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్ల‌కు కూడా ఇలాంటి అతి శుభ్ర వ్యాధి ఉందంటారు.