ఆ బ‌డా నిర్మాత‌తో స్టార్ హీరోయిన్ సె… హోటల్ రూమ్‌లో భార్య‌, హీరోయిన్‌తో క‌లిసి…!

సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్ల మ‌ధ్య త‌తంగాలు మామూలుగా న‌డుస్తూ ఉంటాయి. ఈ త‌తంగాలు హీరో, హీరోయిన్ల మ‌ధ్యే కాదు… హీరోయిన్లు ఎవ‌రితో అయినా న‌డిపిస్తూ ఉంటారు. నిర్మాత‌లు, హీరోయిన్లు – ద‌ర్శ‌కులు .. హీరోయిన్లు – వ్యాపార‌వేత్త‌లు హీరోయిన్ల మ‌ధ్య కూడా ఇవి కామ‌న్‌గా న‌డుస్తూ ఉంటాయి. హీరోయిన్లు కూడా త‌మ‌కు ఉన్న క్రేజ్ ను వాడుకుంటూ త‌మ అవ‌సరాలు తీర్చుకుంటూ.. డ‌బ్బు సంపాద‌న‌కో లేదా విలాసాల కోస‌మే ఈ తెర‌వెనక చాటు మాటు ప‌నులు చేస్తూ ఉంటారు.

బాలీవుడ్ లో అయితే హీరోయిన్లు ఇలా చేయ‌డం చాలా కామ‌న్‌. ఈ క్ర‌మంలోనే ఓ క్రేజీ హాట్ హీరోయిన్ కూడా ఓ బ‌డా వ్యాపార‌వేత్త‌తో సె.. లో మునిగి తేలుతోంద‌న్న ఓ రూమ‌ర్ వ‌చ్చింది. ఇటీవ‌ల కాలంలో రూమ‌ర్ల‌కు బాగా అల‌వాటు ప‌డిపోయాడు దుబాయ్ క్రిటిక్ గా చెప్పుకునే ఉమైర్ సంధు. స్టార్ హీరోలు, హీరోయిన్ల శృంగా… బాగోతాల ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల‌లో పోస్టు చేస్తూ ఆయా హీరోయిన్లు, హీరోల అభిమానుల నుంచి ఉమైర్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఉమైర్ నోరా ఫ‌తేహిని టార్గెట్ చేశాడు. నోరా ఫ‌తేహి ఎవ‌రో కాదు రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో పాటు ఎన్టీఆర్ టెంప‌ర్ సినిమాలో ఐటెం సాంగ్ లు చేసింది. ఆమెకు మాంచి హాట్ ఐటెం గ‌ర్ల్‌గా పేరుంది. ఈ క్ర‌మంలోనే నోరా ను టార్గెట్ చేసిన ఉమైర్ ఆమెను ఓ సె.. సింబ‌ల్ గా కామెంట్ చేశాడు.

ఆమె ఓ బ‌డా నిర్మాత‌తో సె.. హాలీడేస్ ను పిచ్చ పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తోంద‌ని కూడా కామెంట్ చేశాడు. పైగా ఆ నిర్మాత భార్య కూడా అక్క‌డే ఉంద‌ని.. ముగ్గురు క‌లిసి సె.. లో బాగా ఎంజాయ్ చేస్తున్నార‌ని రాసుకు వ‌చ్చాడు. ఆ బ‌డా నిర్మాత ఓ మ్యూజిక్ కంపెనీ ఓన‌ర్ అని కూడా చెప్పాడు. ఉమైర్ చేసిన కామెంట్ తో నెటిజ‌న్లు ఆ బ‌డా నిర్మాత ఎవ‌రో కాదు.. టీ సీరిస్ ఓన‌రే కదా ? అని కామెంట్లు చేస్తున్నారు.