తగ్గేదేలే అంటున్న బాలయ్య.. ఇక ఆ నలుగురు హీరోలకు దబిడి దిబిడే..!

గ్లోబల్ లైన్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఏ హీరో చేయని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ బాక్సాఫీస్ పై దండయాత్ర ప్రకటించాడు. అఖండతో మొదలైన బాలయ్య విజయ విహారం సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి మరో లెవల్ కు తీసుకువెళ్లింది. ప్రస్తుతం బాలయ్య తన 108వ సినిమా భగవంత్‌ కేసరిని క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ సినిమా పై భారీ అంచనాలు పెంచగా దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Project K Official Teaser Trailer & Updates, Prabhas, Amitabh Bachchan, Deepika Padukone, Nagashwini - YouTube

ఈ సినిమా షూటింగ్ అవ్వకుండానే బాలయ్య తన 109వ సినిమాను మెగా దర్శకుడు బాబి తో మొదలుపెట్టాడు. రీసెంట్గా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇక ఇప్పుడు బాలయ్య 109వ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

Guntur Karam: 'Pushpa 2' record breaking Mahesh 'Guntur Karam'.. trending video | Mahesh Babu Trivikram Guntur Karam Glimpse Breaks Pushpa 2 Record

బాలకృష్ణ ఈ సినిమాని కూడా 2024 సంక్రాంతి బరిలో దించబోతున్నాడని తెలుస్తుంది. బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తుందంటే అది ఇండస్ట్రీ హిట్ పక్క అని బాలయ్య అభిమానులు నమ్ముతూ ఉంటారు. ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య గా రాగా, బాలయ్య వీర సింహారెడ్డి తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర తలబడ్డారు రెండు సినిమాలు కూడా ఈ సంక్రాంతికి బంపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు చిరంజీవి కూడా భోళా శంకర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకుు రానుంది.

Balakrishna's Bhagavanth Kesari: I Don't Care

ఈ సినిమా తర్వాత చిరంజీవి కూడా మరోసారి సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడని తెలుస్తుంది. మెహర్ రమేష్ తో సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మిత ప్రొడక్షన్లో మలయాళం లో సూపర్ హిట్ అయిన బ్రో డాడీ రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాని కూడా బాలయ్య సినిమాకు పోటీగా విడుదల చేయాలని భావిస్తున్నారట..!!

Makers of Bhola Shankar Wishe Fans on Ugadi, Share Film's Release Date - News18

ఇప్పటికే వచ్చే సంక్రాంతికి ప్రభాస్, మహేష్, రవితేజ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి ఆ సినిమాలకు పోటీగా బాలయ్య సంక్రాంతి బరిలోకి వస్తున్నాడంటే అయిన డేరింగ్ మామూలుగా లేదు. ఇదే సమయంలో మహేష్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా వచ్చే సంక్రాంతికి కూడా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. మిగిలిన హీరోల సినిమాల్లో ప్రభాస్ ప్రాజెక్ట్ కే మాత్రం కచ్చితంగా ప్రేక్షకులు ముందుకు రానిందని తెలుస్తుంది.

Ravi Teja-starrer 'Tiger Nageswara Rao' to release on October 20 - IMDb

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి బ్రో డాడీ రీమేక్ కూడా సంక్రాంతికి అంటున్నారు కానీ ఇది ఇంకా ముందుకెళ్లిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. బాల‌య్య మాత్రం కచ్చితంగా వచ్చే సంక్రాంతికి తన సినిమా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ ను బాలయ్య రిపీట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

Chiru's Gift To Daughter Sushmita