హీరోస్ కంటే విలన్ డామినేషన్ ఎక్కువైన సినిమాలు ఇవే..రిజల్ట్ చూస్తే మైండ్ బ్లాకే..!!

టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలుగా నిలిచిన ఎన్నో సినిమాల్లో హీరోస్ కంటే విలన్ రోల్ కే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి . అయితే హీరోస్ కంటే విలన్ డామినేషన్ ఎక్కువైనా ఆ సినిమాలేంటో ఒకసారి తెలుసుకుందాం..!!

Nijam (2003) - IMDb

నిజం :
తేజ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కన్నా గోపిచంద్ నటించిన సీన్స్ హైలెట్ గా నిలిచాయి. ఇందులో గోపీచంద్ తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ తో అదరగొట్టాడు.

Dhruva Photos: HD Images, Pictures, Stills, First Look Posters of Dhruva Movie - FilmiBeat

ధ్రువ :
సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ధ్రువ సినిమా 13 మార్చ్ 2020 రిలీజై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తన తెలివిని ఉపయోగించి విల‌న్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామి నటించారు. అరవింద్ స్వామి తన స్ట్రాటజీతో రామ్ చరణ్ ని ఎప్పటికప్పుడు డామినేట్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో రాంచరణ్ రోల్ కంటే అరవింద్ స్వామి రోల్ డామినేట్ చేసిందని చెప్పాలి.

Gang Leader Full Movie Hindi Dubbed 2021 | Gang Leader Hindi Dubbed Full Movie | Confirm Updates - YouTube

నాని గ్యాంగ్ లీడర్ :
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా తో ఒక సూప‌ర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నాని. ఈ సినిమా ద్వారా నానికి ఎంత‌ క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా నాని ని డామినేట్ చేస్తూ నటించాడు.

 

Julayi Telugu Full HD Movie | Allu Arjun, Ileana | Trivikram Srinivas | Telugu Full Movies - YouTube

జులాయి :
అల్లు అర్జున్ హీరోగా ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక తెలివైన అబ్బాయిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో విలన్ గా సోను సూద్ నటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు టాఫెస్ట్ కాంపిటేషన్ గా నిలిచాడు సోను సూద్.

Watch Varsham Movie Online for Free Anytime | Varsham 2004 - MX Player

వర్షం :
ప్రభాస్ కెరియర్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చిన సినిమాల్లో వర్షం ఒకటి. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించి మెప్పించాడు. ప్రభాస్ కంటే పవర్ఫుల్ క్యారెక్టర్ లో గోపీచంద్ కనిపించడంతో ఈ సినిమాలో గోపీచంద్ హైలెట్ గా నిలిచాడు.

BAHUBALI - Movie poster 2 on Behance

బాహుబలి :
దర్శక దీరుడు రాజమౌళి దర్శకత్వంలో తర్కెక్కిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై ప్రభాస్ కు ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమాలో విల‌న్ రోల్ లో రానా నటించి అంతే క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రభాస్ కంటే పవర్ఫుల్ ఎలివేషన్స్ తో రానా ఈ సినిమాలో కనిపించాడు.

Surya And Shruthi Haasan Blockbuster Movie Climax Fighting Scene | 90 ML MOVIES - YouTube

సెవెంత్ సెన్స్ :
సూర్య హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన సెవెంత్ సెన్స్ సినిమా టాలీవుడ్ లో ఎంతో మంచి సూపర్ హిట్ నిలిచింది. ఈ సినిమా లో సూర్యకు ఆపోజిట్ రోల్ లో డాన్లీ పాత్రలో నటించిన ఈ సినిమా విలన్ సూర్యును టోట‌ల్ గా డామినేట్ చేసేసాడు.