ఇష్టం లేకపోయినా అంతకు బరితెగించిన అంజలి.. డబ్బు కోసం ఆఖరికి అంత నీచానికి కూడా దిగజారిందా..?

మన తెలుగు చిత్ర పరిశ్రమ దురదృష్టం ఏమిటో తెలియదు కానీ తెలుగు హీరోయిన్లకు మన దర్శక నిర్మాతలు అసలు పట్టించుకోరు. ఇతర ఇండస్ట్రిల నుంచి వచ్చే హీరోయిన్ల కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక ఇదే విషయంపై ఇప్పటికే చాలామంది మన దర్శక నిర్మాతలను విమర్శిస్తూనే వస్తున్నారు. అయితే మన తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో చాలామంది టాలెంట్ ఉన్న హీరోయిన్లు ఉన్నప్పటికీ వారిని పట్టించుకునే వారు లేరు.

Seethamma Vakitlo Sirimalle Chettu' completes 50 days - News18

 

ఇక మన తెలుగు హీరోయిన్లకు ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో ఇతర ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ అక్కడ తమ సత్తా చాటుతున్నారు. ఇక అలా ఇతర ఇండస్ట్రీలో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిన ముద్దుగుమ్మ అంజలి. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన అంజలి టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈమెకు చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలేవి ఈమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టలేదు.

Anjali's Geethanjali Movie New HD Posters Wallpapers | 25CineFrames

అదే సమయంలో కోలీవుడ్ లో కూడా ఆమె చేసిన సినిమాలు వరుసగా ప్లాఫ్ అవడంతో అంజలికి అవకాశాలు కూడా తగ్గటంతో ఈమె బోల్డ్ కంటెంట్ ఉన్న పాత్రలు కూడా చేసుకుంటూ వచ్చి ఆఖరికి లెస్బియన్ గా కూడా నటించింది. ఇదే సమయంలో కోలీవుడ్ లో ఉండే ఓ స్టార్ హీరోతో కూడా అంజలి ప్రేమాయణం నడిపి అతడితో పెళ్లి వరకు వెళ్లి చివరిలో క్యాన్సల్ చేసుకుందాం అన్న రూమర్లు కూడా ఇప్పటికీ వస్తున్నాయి.

Shopping Mall (2010) Telugu Movie

అంతేకాకుండా ఆ హీరో కంటే ముందే అంజలి కోలీవుడ్ లో ఉన్న ఓ స్టార్ డైరెక్టర్ తో కమిట్మెంట్ ఇచ్చిందని.. అవకాశాల కోసం డబ్బులు కోసం అంజలి ఎంతలా అయినా బోల్డ్ గా నటించడానికి ఎలాంటి చీప్ పనులు చేయడానికి కూడా సిద్ధమైందనే ప్రచారం కూడా జరిగింది. అదే సమయంలో ఆమె నటించిన సినిమాలు హిట్ అవడంతో ఆమె ఆలోచనలు మార్చుకొని మళ్లీ డీసెంట్ పాత్రలు చేసుకుంటూ వచ్చింది. ఆమె కెరీర్ మొదట్లో చేసిన తప్పు ఇప్పటికి అంజలిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఓ స్టార్ డైరెక్టర్ తో కమిట్మెంట్ ఇచ్చి అవకాశాలు అందుకుందని ఇప్పటికీ ఆమెపై ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి.