ఆ బడా రాజకీయ నాయకుడు కూతురుతో జరగాల్సిన ఎన్టీఆర్ పెళ్లిని చెడగొట్టింది ఎవరు..?

టాలీవుడ్ స్టార్ హీరోలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎలాంటి ఏ చిన్న వార్త‌ వచ్చిన అది క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని కొరటాల శివతో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణ్తిని పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఓ బడా రాజకీయ నాయకుడి కుటుంబానికి అల్లుడుగా వెళ్లే వారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

100 crore rs spent in junior ntr and lakshmi pranathi wedding know who is  jr ntr wife and thier love story and controversy - कौन हैं जूनियर NTR वाइफ?  शादी में खर्च

ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ మేనమామ చంద్రబాబు కారణంగా ఎన్టీఆర్ పెళ్లి జరిగింది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చంద్రబాబుకు స్వయాన మేనకోడలుు కూతురు. ఇలా చంద్రబాబుకు దగ్గర బంధువు అవ్వటం కారణంగా ఎన్టీఆర్ ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే ఈమె కన్నా ముందే ఎన్టీఆర్ కి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఓ బడా రాజకీయ నేత కూతురు అంటే ఎంతో ఇష్టం ఉండేదట.

The Jr NTR and Lakshmi Pranathi love story: In pics - India Today

రాజకీయ నాయకుడికి కూడా ఎన్టీఆర్ ని అల్లుడు చేసుకోవాలని ఆయన కూడా ఎంతో ఆశపడే వారట. ఇదే విషయాన్ని ఓ రోజు ఎన్టీఆర్ కి చెప్పగా.. ఎన్టీఆర్ మాత్రం తన పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులు చూసుకుంటారని ఆయనతో అన్నాడట. ఎన్టీఆర్ కి ఆ అమ్మాయి ఇష్టం ఉన్నప్పటికీ మనసులో ఉన్నది మాత్రం బయట పెట్టలేదు.

RRR star Jr NTR and Lakshmi Pranathi's love story will tug at your  heartstrings

ఇక తర్వాత ఎన్టీఆర్ ఇదే విషయాన్ని తన తండ్రి హరికృష్ణ తొలి శాలిని వద్ద చెప్పగా ఎన్టీఆర్ తల్లి మాత్రం రాజకీయ కుటుంబం నుంచి వచ్చేవారు తన ఇంటికి కోడలుగా వద్దని ససేమీరా అంది. ఇదే విషయంపై ఎంతమంది ఆమెను కాంప్రమైజ్ చేసినా కూడా ఎన్టీఆర్ తల్లి ఒప్పుకోకపోవడంతో ఆ బడా రాజకీయ నాయకుడి ఇంటికి అల్లుడు కాలేకపోయాడు తారక్. తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన‌ సంబంధాన్ని చేసుకుని తన లైఫ్ లో ఎంతో హ్యాపీగా గడుపుతున్నాడు