చిరు చిన్న కూతురు శ్రీజ జాతకంలో అంత దరిద్రం ఉందా.. నాలుగో పెళ్లి కూడా చేసుకోబోతుందా..?

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ జీవితం గురించి అందరికీ తెలిసిన పుస్తకమే. ఇప్పటికీ ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండో భర్తతో కూడా విడాకులకు సిద్ధంగా ఉంది. ముందుగా శ్రీజ, శిరీష్ భరద్వాజనే బ్రాహ్మణ వ్యక్తిని ప్రేమించి తన ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా లేచిపోయి మరి అతనిని పెళ్లి చేసుకుంది. 2007లో వీరి పెళ్లి జరిగింది. వివాహం జరిగిన కొంతకాలం శిరీష్ తో కాపురంచేసి ఓ బిడ్డకు జన్మనిచ్చిన శ్రీజ.. 2011లో అతనితో వ్యక్తిగత విభేదాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయింది. తర్వాత తన కూతుర్ని తీసుకుని తన తండ్రి చిరంజీవి వద్దకు వచ్చేసింది.

చిరంజీవి మాజీ అల్లుడికి మళ్లీ పెళ్లి.. రెండోసారి ఇంటివాడైన శ్రీజ మాజీ భర్త.. | Chiranjeevi daughter Sreeja's ex-husband Sirish Bharadwaj married again and Photos goes viral in social media ...

తరవాత 2016లో చిరంజీవి తన మిత్రుడు కొడుకు అయిన కళ్యాణ్ దేవ్‌తో శ్రీజకు రెండో వివాహం జరిపించాడు. ఈ జంటకు కూడా ఓ కుమార్తె జన్మించింది. ఈ సమయంలోనే శ్రీజ- కళ్యాణ్ దేవ్ తో కూడా ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయింది. కొంతకాలం నుంచి ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. కళ్యాణ్ దేవ్- శ్రీజ త్వరలోనే విడాకులు తీసుకోమన్నారు. రీసెంట్గా కళ్యాణ్ దేవ్‌ వారి విడాకులు దాదాపు కన్ఫామ్ చేశాడు. తన కూతురు నవిష్కతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన కళ్యాణ్ దేవ్ వారంలో నేను ఎంతో ఆనందంగా గడిపేది ఈ నాలుగు గంటలు అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు.

Sreeja to split with husband? Chiranjeevi's daughter drops Kalyan's name from social media handles | Masala News – India TV

ఇక ఇప్పుడు దీంతో శ్రీజ కూడా కళ్యాణ్ దేవ్తో విడిపోయారని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. తన ఇద్దరు కూతుర్లతో శ్రీజ తన తండ్రి ఇంట్లోనే ఉంటుంది. ఇక ఇదే సమయంలో శ్రీజ పై గతంలో ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీజ జాతకంలో కూజుడు నీచంలో ఉన్నాడని అందువల్ల ఈమె జాతకం ప్రకారం నాలుగు పెళ్లిళ్లు చేసుకునేవ్ అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.

Sreeja Konidela Archives - PakkaFilmy

అయితే ఇప్పుడు వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు నిజమం అయ్యే విధంగా శ్రీజ కళ్యాణ్ దేవ్‌తో విడిపోయిన దగ్గర్నుంచి తన స్నేహితుడితో రిలేషన్ లో ఉందని తెలుస్తుంది. అతడిని మూడో పెళ్లి చేసుకుంటుందని కూడా వేణు స్వామి జోష్యం చెప్పాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కడ నిజమవుతాయో అని మెగా అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పటికే శ్రీజ కారణంగా మెగాస్టార్ చిరంజీవి పరువు సగం పోయింది. ఆమె మరో రెండు పెళ్లిళ్లు చేసుకుంటే మాత్రం మొత్తం పరువు పోతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నాడు ఆమె లైఫ్ ఆమె ఇష్టం అంటూ ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. ఇక మరి నిజంగానే శ్రీజ వేణు స్వామి చెప్పిన విధంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుందా లేదా అనేది చూడాలి..?