దున్నించుకోవడానికి ఎవరైతే ఏంటీ..శ్రీలీల పద్ధతి ఇదేనా..అందుకే వరుస ఆఫర్స్ వస్తున్నాయా..?

శ్రీలీల దూకుడు చూస్తుంటే దున్నించుకోవడానికి ఏ హీరో అయితే ఏంటీ అనేట్టుగా ఉంది. సింలా యాపిల్ పండులా ఉండే శ్రీలీల ఇంత త్వరగా రవితేజ, పవన్ కళ్యాణ్, మహేశ్‌బాబు లాంటి సీనియర్ హీరోల సరసన రొమాన్స్ చేస్తుందని ఎవరూ అనుకోలేదు. మొదటి సినిమా సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు హీరోగా నటించిన పెళ్ళి సందడిలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో చూస్తే అమ్మడు అప్పుడప్పుడే పాకానికొచ్చిన బంగినపల్లి మామిడి పండులా అనిపించింది.

Guntur Karam: Sreeleela's look copied from Anushka's? - Filmify.in

సాధారణంగా హీరోయిన్ ఎంత అందగా ఉన్నా మొదటి సినిమా ఫ్లాపైతే ఐరెన్ లెగ్ అంటూ పక్కన పెడతారు. కానీ శ్రీలీల విషయంలో అలా జరగలేదు. ధమాకా అంటూ మాస్ మహారాజా రవితేజ సరసన సరసాలాడే ఛాన్స్ అందుకుంది. రవితేజ పక్కన అమ్మడి కెరీర్ దెబ్బేసిందని అందరూ చెప్పుకున్నారు. కానీ, శ్రీలీల ఊపిన ఊపుడుకి అవన్నీ మాకు కావాల్సిందే అని దర్శక నిర్మాతలు హీరోలు మోజుపడ్డారు.

Sree Leela to join sets on NBK 108- Cinema express

అందం ఉంది..టాలెంట్ ఉంది. కావాల్సిన కమిట్‌మెంట్ ఇస్తోంది. ఇంకేం కావాలి..సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నెట్టుకు రావాలంటే. అందుకే వరుసబెట్టి హీరోయిన్ అవకాశాలు అందుకుంటోంది. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలలో ఎన్ని హిట్ అవుతాయో ఎన్ని ఫట్ అవుతాయో తెలియదు గానీ, శ్రీలీల మాత్రం లైఫ్ లో సెటిలైపోవచ్చు. అమ్మడికీ కావాల్సింది పాపులారిటీ హోదా. ఇవి రెండు వస్తే హీరో ఎవరైతే ఏముంది.

Aadikeshava cute birthday wishes to Sree Leela

ముందు లైఫ్ సెటిలవుతుంది కదా. ఏజ్ పరంగా చూస్తే చాలా ఫ్యూచర్ ఉంది. మధ్యలో నాలుగు ఫ్లాపులొచ్చినా మళ్ళీ అందాలతో ఎరవేసి అవకాశాలు అందుకోవచ్చు అనేది ఈ సెక్సీ బ్యూటీ స్ట్రాటజీ. అందుకే ఇప్పుడు ఇప్పుడు ఏ హీరో పైనెక్కమన్నా ఎక్కేస్తుంది. ఆన్‌స్క్రీన్ లో రొమాన్స్ చేస్తోంది. శ్రీలీల ఫిగర్ చూస్తే ఎవరికైనా మసిలిపోవాల్సిందే. అలా ఉంది అమ్మడి బాడీ.