ఆ హీరోయిన్ 7 లక్షలకి కమిటైతే అందులో సగం మింగేసిన మేనేజర్.. ఇండస్ట్రీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ మలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలోనూ హీరోయిన్స్ ని సగం మోసేది మేనేజర్సే. వాళ్ళే హీరోయిన్ ఏ సినిమా కమిటవ్వాలి…ఎన్ని డేట్స్ ఇస్తారు..ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో డిసైడ్ చేస్తారు. ఒక్క స్టార్ హీరోయిన్ కి మేనేజర్ గా ఉన్న వ్యక్తి ఎంత సంపాదిస్తాడో చెప్పడం చాలా కష్టం. దీనికి ఉదాహరణ ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ని తీసుకోవచ్చు.

Fortune India: Business News, Strategy, Finance and Corporate Insight

ఆయన ఒకప్పుడు స్టార్ హీరోయిన్ కి మేకప్ మేన్ గా పనిచేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాత పీఆర్వో అయిన సురేష్ కొండేటి లయ డేట్స్ చూసేవారు. ఇలా హీరోల డేట్స్, మేకప్ మేన్స్ నిర్మాతలు అవడం అంటే వారి సంపాదన ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే హీరోయిన్‌కి మేనేజర్ గా చేసేవారు వారి ఐటీ రిటర్న్స్ కూడా చూస్తారట.

కాబట్టి ఎక్కడ ఎంత మేనేజ్ చేయాలి..ఎక్కడ ఎంత నొక్కాలనే విషయాలు బాగా తెలుస్తాయి. ఇక కొందరు హీరోయిన్స్ యాడ్ ఫిలింస్ ద్వారా బాగా సంపాదిస్తుంటారు. ప్రైవేట్ పార్టీలకి వెళ్ళి అక్కడ ఏ బడా బాబో దొరికితే ఎంతో కొంత బాదేవి వాయించుకొని వస్తుంటారు. ఈ వాయింపులకి కూడా మంచి రెమ్యునరేషన్ ముడుతుంది. ఇది చూసుకునేది కూడా మేనేజరే.

Actress Namitha is pregnant share her cute baby bump pic; viral

మన టాలీవుడ్ లో బొద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న నమిత పర్సనల్ వర్క్ కోసం ఓ పార్టీ లీడర్స్ దగ్గర కమిటైందట. దీనికోసం వాస్తవంగా ఆయన ముట్టజెప్పింది 7 లక్షలట. కానీ అందులో మేనేజరే 4 లక్షలు జేబులో వేసుకున్నాడట. అమ్మడికి 3 లక్షలిస్తే అందులోనూ కమీషన్ 50 వేలు తిరిగి తీసుకున్నాడట. ఈ రకంగా చూస్తే అసలు పనిచేసి కష్టపడిన వారికంటే పైపైన మాటలు చెప్పి సంపాదించుకున్న మేనేజర్స్ ఎక్కువ అనుకోవాలి.