50 ప్లస్ లోను కత్తిలాంటి ఫిజిక్ .. అందం కోసం ఈ ఆంటీ ఏం చేస్తుందో తెలుసా..!?

చిత్ర పరిశ్రమలో ఈ రీసెంట్ టైమ్స్ లో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోతూ హాట్ ఫోటోషూట్లు చేస్తూ అందాలు ఆరబోస్తున్నారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రోజుకో హ‌ట్ బ్యూటీ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. బయట సమ్మర్ టెంపరేచర్ పెంచేస్తుంటే.. ఈ అందాల హీరోయిన్లు సోషల్ మీడియాలో తర్మోమీటర్ పగిలిపోయే రేంజ్ లో ఫోటోలు కి ఫోజులిస్తున్నారు.

ఇక ఇప్పుడు రీసెంట్గా అలాంటి ఓ హాట్ ఫొటో షూట్ చేసి సోషల్ మీడియాని షేక్‌ చేస్తుంది సీనియర్ అందాల ముద్దుగుమ్మ టబు. 50 ప్లస్ దాటినా సరే పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తున్నా టబు.. బాలీవుడ్, టాలీవుడ్ లో ప్రస్తుతం తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ క్రమంలోనే రీసెంట్ గా ట్రెండీ హాట్‌ డ్రెస్ తో ఫోటో షూట్ చేసి కుర్రాళ్లకు మతులు చెడగొడుతుంది.

ఈ నేపథ్యంలోనే 50 సంవత్సరాలు వచ్చిన ఇంకా అంత అందంగా ఉండడానికి.. ఆమె ప్రతిరోజు యోగా చేస్తుందంటూ అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఈ సమయంలోనే ఆమె క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగ, జిమ్ వర్కౌట్ చేస్తుందన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అందుకే 50 ప్లస్ లో కూడా ఈ ఆంటీ ఈ అందాలతో రెచ్చగొడుతుంది అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. 50 ప్లస్ వచ్చిన ఈ ఆంటీ ఎప్పటికీ నో పెళ్లి నో తాళ్ళి అంటుంది . దాని వెనక అసలు మేటర్ ఏంటో ఎవరికీ తెలియదు..!!