టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 31వ సినిమా కూడా పట్టాలు ఎక్కనుంది. కేజీయఫ్ – సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా కథాంశంతో కేజీయఫ్ రేంజ్‌లో ఉండబోతోందని అంటున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో వస్తుండడంతో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాను ఎంపిక చేసినట్టు పుకార్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ – ప్రియాంక చోప్రా కాంబినేషన్ అంటే ఇండియన్ వైడ్‌గా ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు.
ఎన్టీఆర్‌కు జోడీగా ప్రియాంక చోప్రా నటించడమే పెద్ద ట్విస్ట్ అయితే… ఇప్పుడు ఎన్టీఆర్‌ను ఢీ కొట్టే విలన్లలో ఒక లేడీ విలన్ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ లేడీ విలన్ ఎవరో కాదు ఐశ్వర్యారాయ్. అభిషేక్‌బచ్చన్ భార్యగా ఉండి, ఇటు స్టార్ హీరోయిన్‌గా కూడా ఉన్న ఐశ్వర్య ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో… అది కూడా లేడీ విలన్‌గా చేస్తుండడం అంటే మామూలు సంచలనం కాదు.
ఇది ఖచ్చితంగా అదిరిపోయే కాంబినేషనే అవుతుంది. ఓ వైపు ప్రియాంక చోప్రాతో అటు ఐశ్వర్యారాయ్‌తో ఎన్టీఆర్ నటిస్తే ఈ సినిమా నేషనల్ లెవల్లోనే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేయడం పక్కా..!
. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 31వ సినిమా కూడా పట్టాలు ఎక్కనుంది. కేజీయఫ్ – సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.