షాకింగ్‌: ఎంతోమంది హీరోయిన్ల‌ను వాడుకుని వ‌దిలేసిన సిద్ధార్థ్ అదితిరావుని అలాగే చేస్తున్నాడా..!

సాధారణంగా ఎవరు ఏ పెళ్లికి వెళ్లినా అందరి చూపు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మీదే ఉంటుంది. కానీ చిత్రపరిశ్ర‌మ‌లో ఉన్న ఈ జంట ఏ పెళ్లికి వెళ్లిన అందరూ చూపు పెళ్లికూతురు పెళ్ళికొడుకు కన్నా వీరిద్దరి మీదే ఉంటుంది. అంత ఫేమస్ అయిన ఈ జంట మరి ఎవరో ? కాదు. సిద్ధార్థ్, అతిథి రావు హైదరి.. వీరి ప్రేమాయణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మహాసముద్రం సినిమా సమయం దగ్గర నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఆ ప్రేమతోనే ఇద్దరూ డేటింగ్ చేస్తు ఓకే ఇంట్లో సహజీవనం కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ? అనేది ఎవరికీ అర్థం కావటం లేదు. కానీ వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా కలిసే కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు రీసెంట్గా టాలీవుడ్‌లో జరిగిన శర్వానంద్ – రక్షిత వివాహంలో కూడా అందరికన్నా సిద్ధార్థ్‌, హైద‌రి ఎంతో హైలైట్‌గా కనిపించారు. ఇక చిత్రపరిశ్ర‌మ‌లో ఏ హీరో పెళ్లి జరిగిన అక్కడ ఈ జంట వాలిపోతోంది.

తాజాగా జరిగిన శర్వానంద్ రిసెప్షన్ వేడుకల్లో కూడా బ్లాక్ సూట్‌లో సిద్దు కనిపించగా.. గోల్డ్ కలర్ చీరలో అదితి యువరాణిలా మెరిసిపోయింది. నిజం చెప్పాలంటే.. శర్వా పెళ్ళిలో అందరి చూపు ఇద్ద‌రి మీదనే ఉందట. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అలాంటి ఈ జంట ఎప్పుడు ? పెళ్లి చేసుకుంటుందా ? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇద్దరు ఎంజాయ్ చేయడానికి చూస్తున్నారు కానీ.. పెళ్లి అనే మాట మాత్రం రావడం లేదు.

ఇప్పటికే టాలీవుడ్ లో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల‌ పెళ్లి కూడా కన్ఫర్మ్ కాగా సిధార్థ్‌, హైద‌రి పెళ్లి మాత్రం ఎప్పుడు ? అనేది ఎవరికీ తెలియకుండా పోయింది. అసలు ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా అనేది చూడాలి. సిద్ధార్థ్‌కు కూడా ఇప్పటికి ఎంతో మందితో లవ్ ఎఫైర్లు పెట్టుకుని మధ్యలోనేే వదిలేశాడు.. హైద‌రి కూడా ఇప్పటికే పెళ్లయి విడాకులు కూడా అయిపోయింది. ఇప్పుడు వీరిద్ద‌రు త్వ‌ర‌గా పెళ్లి చేసుకోకుంటే సిద్ధార్థ్ అతిదిరావును కూడా అలాగే వ‌దిలేస్తాడేమో ? అన్న గుస‌గుస‌లు అయితే ఇండ‌స్ట్రీలో ఉన్నాయి.