మిల్కీ బ్యూటీ కి అది చేయకపోతే నిద్ర పట్టదా..? రోజుకి 10 నిమిషాలు అది ఉండాల్సిందేనా..!!

తెలుగు చిత్ర పరిశ్రమంలోనే మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా ప్రస్తుతం ఎలాంటి స్టార్ డంను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ముఖ్యంగా హ్యాపీ డేస్ సినిమాతో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్‌గా రాజ్యమేలుతుంది. టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ అనే భేదం లేకుండా అనీ ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ బిజీబిజీగా గడుపుతుంది.

Watch! Tamannaah Bhatia groves in sexy black gym wear | NewsTrack English 1

తాజాగా లస్ట్ స్టోరీస్ తో సోషల్ మీడియాని ఒక్కసారిగా షేక్ చేస్తున్న తమన్నా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మిల్కీ బ్యూటీ కి చిన్నప్పటి నుంచి ఓ వీక్నెస్ ఉందట. అదే డాన్స్ ఆది లేకపోతే తమన్నాకు అసలు నిద్రపోదట. రోజులో కనీసం 10 నిమిషాలైనా డాన్స్ చేసి తమన్న సాటిస్ఫై అవుతుందట. ఆహారం లేకపోయినా ఉండగలదేమో కానీ డాన్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా ఆమె కాంప్రమైజ్ అవ్వదట .

Tamanna hot navel armpit ravi teja telugu movie hot hd photos –  indiancelebblog.com

మరీ కచ్చితంగా రోజుకి 10 నిమిషాల డాన్స్ చేసి ఎంజాయ్ చేసి నిద్రపోతుందట. ఇక‌ ఇప్పుడు దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. అంతేకాకుండా లస్ట్ స్టోరీస్ 2లో విజయ్ వర్మతో ఘాట్ అయిన రొమాన్స్ చేయబోతుంది దీనికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తుంది.