అయ్యయ్యో..దగ్గుబాటి అభిరామ్ ఆ మ్యాటర్ లో నిల్.. ముద్దులు పెట్టడానికే పనికొస్తాడా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి అభిరామ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . డాక్టర్ డి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అభిరామ్.. అహింస సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు . ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ చూసిన అభిమానులు ఆడేసుకుంటున్నారు. తేజ దర్శకతవంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి పరమ చెత్త టాక్ ని దక్కించుకుంది.

Ahimsa (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

అంతేకాదు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పరిగెడుతూనే ఉన్నాడు అని ..అసలు ఆ ఫేస్ లో నటన అనేదే లేదని ..ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం రాదు అంటూ ఓవర్గా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాదు మరి కొంతమంది హద్దులు మీరుతూ గతంలో ఆయన శ్రీరెడ్డితో నడిపిన యవ్వారాలను బయటపెడుతున్నారు . దగ్గుబాటి అభిరామ్ రొమాంటిక్ ఫీలింగ్స్ కి తప్పిస్తే నటన పరంగా పనికి రాడు అని.. ముద్దులు పెట్టడం ..బుగ్గలు కొరకడం..హగ్గు లు చేసుకోవడం.. హీరోయిన్స్ ని గోకటం తప్పిస్తే.. అభిరామ్ ఇంకెందుకు పనికిరాడని ఓవర్గా ట్రోల్ చేస్తున్నారు .

Actress Sri Reddy and Abhiram Daggubati Photos

దీనితో సోషల్ మీడియాలో దగ్గుబాటి అభిరామ్ పేరు హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది . అంతేకాదు రానా దగ్గుబాటి ఎంత టాప్ పొజిషన్ అందుకున్నాడో.. ఆ పేరు ప్రఖ్యాతలను అభిరామ్ ఒక్క సినిమాతో గంగపాలు చేశాడు అంటూ దగ్గుబాటి ఫ్యాన్స్ కూడా మండిపడుతూ ఉండడం గమనార్హం. ఈ ట్రోలింగ్ బాధల నుండి తప్పుకోవాలంటే ఆ హీరో మరో సినిమాతో హిట్ కొట్టాల్సిందే..!!