బాలీవుడ్ లవర్స్ అర్జున్ కపూర్ – మలైకా అరోరా జంట ఎవరేమనుకున్నా.. ఎన్ని విమర్శలొచ్చినా లెక్క చేయకుండా తమ కాపురం తాము చేసుకుంటూ ఉన్నారు. సహజీవనమో లేదా మరోటో తెలీదు కాని వీళ్లు తమ బంధాన్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ఇక వీరిద్దరి మధ్య వయస్సులో 12 ఏళ్లు తేడా ఉంది. వయస్సులో అర్జున్ కపూర్ కంటే మలైకా ఏకంగా చాలా పెద్దది. అసలు మలైకా అర్బాజ్‌ఖాన్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు ఈ పెళ్లికి కూడా అర్జున్ కపూర్ చిన్న పిల్లాడి వయస్సులో వెళ్లాడు.
ఆ ఫొటో కూడా వైరల్ అయ్యింది. అలా తన కంటే చిన్నోడితో ఎఫైర్ పెట్టుకుని మైలకా ఓ రేంజ్లో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇక మైలకా ఒంటిమీద బట్టలు కూడా చాలా పొదుపుగానే వేసుకుని మరీ పోజులు ఇస్తూ ఉంటుంది. ఇక వీరి ఎఫైర్ విషయంలో అర్జున్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరాలు చెప్పారు. సల్మాన్‌ఖాన్ కూడా మరదలు – తమ్ముడు సంసారం చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయ్యాయి.
అయితే చివరకు వీరి బెడ్ రూమ్ సీక్రెట్లు కూడా బయట పెట్టేసుకుని మరీ రచ్చ చేసుకుంటున్నారు. రీసెంట్గా అర్జున్ కపూర్ నగ్నంగా ఉంటూ కేవలంతన కింద పార్ట్‌కు ఓ తలగడ దిండు అడ్డం పెట్టుకుని ఉన్న ఫొటోను మలైకా షేర్ చేసింది. ఈ ఫొటో తీసింది మలైకానే..! అంటే వీరు బెడ్ రూమ్‌లో ఎంతలా శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేస్తారో కూడా ఆ ఫొటో చెప్పకనే చెప్పేలా ఉంది.
ఏదేమైనా.. ఎవరేమి అనుకున్నా వీరు తమ జీవితాన్ని… శృంగారాన్ని ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నట్టుగానే వీరి వ్యవహారం చెప్పేస్తోంది. తాజాగా వచ్చిన ఫొటో కూడా దానిని ఫ్రూవ్ చేసింది. అసలు లోపల వారు ఎంత హ్యాపీగా ఉంటారో కూడా మలైకా ఆ ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసింది. మరి ఈ జంట ఫ్యూచర్లో ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుంది.. ఇంకెంత రచ్చ చేస్తుందో ? చూడాలి.