క్లివేజ్ అందాలతో బాలయ్యను ఆకట్టుకుంటుంది.. స్విమ్మింగ్ ఫూల్లో బాలయ్యకు ఎద అందాలను పరిచింది.. గ్లామర్ అందాలతో బాలయ్య మతులు పొగొతుంది.. ఇంకేముంది బాలయ్యకు దిమ్మ తిరిగింది.. ఎప్పుడు చూడు ఇదే బొమ్మ కనిపిస్తుంది.. అందుకే ఈ సోయగాల సుందరిని వదలను గాక వదలను అంటున్నాడు.. తాను నటిస్తున్న ప్రతి చిత్రంలో ఈ సోయగాలతో ఆడిపాడిస్తున్న సొగసరిని సోలోగా కాకుండా.. ఇద్దరిలో ఒకరిగా తెగ వాడేసుకుంటున్నాడు బాలయ్య.
ఇంతకు బాలయ్యను తన సోయగాలతో.. మత్తెక్కించే మైకంతో కట్టిపడేసిన ఈ సుందరి ఎవ్వరు అనుకుంటున్నారా.. ఈమె ఎవ్వరో కాదు.. ఒకనాడు తెలుగులో రెయిన్బో చిత్రంలో నటించిన అందాల సుందరి. రెయిన్ బో సినిమానా.. అదెప్పుడు వచ్చింది.. ఎవ్వరు హీరో.. ఎవరు హీరోయిన్ అనుకుంటున్నారా… 2008లో ఈ సినిమా వచ్చింది. ఇందులో హీరో రాహుల్. హీరోయిన్గా నటించిందే సోనాల్ చౌహన్. ఈ సినిమాలో నటించినా కూడా అమెకు అవకాశాలు రాలేదు.. బాలీవుడ్ బాటపట్టింది.. కానీ అక్కడ నిలదొక్కుకోలేదు. చేసేదేమి లేక గమ్మున ఉండిపోయింది..
కానీ అదృష్టం బాలయ్య రూపంలో తన్నుకొచ్చింది. బాలయ్యకు సరిజోడీలు దొరకని సమయంలో, ఆయన సినిమాలో సెకెండ్ హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్న సమయంలో బోయపాటి శ్రీను లెజెండ్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం కాస్త అలుసుగా మారింది. ఇక అంతే వరుసగా బాలయ్య సినిమాల్లో నటిస్తూ బాలయ్యతోనే ప్రయాణం సాగిస్తుంది ఈ సుందరి. లెజెండ్ తరువాత డిక్టెటర్లో మరోసారి జోడీ కట్టింది. ఈ సినిమాలోనే బాలయ్యను తన క్లీవేజ్ అందాలతో కట్టి పడేసింది. ఇక మతిపోయిన నందమూరి నటసింహాం.. సోనాల్ ముందు కుందేలుగా మారాడు.. ఇక ఇప్పుడు రూలర్ సినిమాలో మరోసారి అవకాశం ఇచ్చాడు. ఈసినిమాలో కూడా సోనాల్ చౌహన్ తన అందచందాలతో బాలయ్యను బాగానే చూసుకుందని టాక్. అందుకే పాపం బాలయ్య సోనాల్‌కు బానిసయ్యాడని, వరుసగా సినిమాల్లో అవకాశం ఇస్తున్నాడని సిని పరిశ్రమలో గుసగుసలు.