అందుకే లావు అంగం వారంటే స్త్రీల‌కు ఇష్ట‌మట‌..

స్త్రీల‌లో భావ ప్రాప్తి క‌ల‌గ‌డానికి పురుషాంగం పొడ‌వు క‌న్నా లావే ప్ర‌ధానమ‌ని ఆరోగ్య నిపుణులు తేల్చేస్తున్నారు. ఇదే విష‌య‌మై ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల్లో పురుషుల అంగాల‌పై స‌ర్వే నిర్వ‌హించారు. ఈ స‌ర్వేలో పురుషాంగం 4అంగులాల క‌నీస పొడ‌వు ఉంటే స‌రిపోతుంద‌ని శృంగార జీవితానికి భాగ‌స్వాముల‌కు ఎలాంటి ఢోకాలేద‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో పొడ‌వు క‌న్నా లావు పురుషాంగం క‌లిగి ఉన్న పురుషుడు భాగ‌స్వామిని ఎక్కువ‌గా తృప్తి ప‌రుస్తాడ‌ని చెబుతున్నారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం యోనికి పై భాగాన‌..ముఖ‌ద్వారంలో స్త్రీని ప్రేరేపించే క‌ణ‌జాలం ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ట‌. క‌ణ‌జాలంపై రాపిడి ఎక్కువ‌గా జ‌ర‌గ‌డం వ‌ల్ల శ‌రీరంలో కంప‌న‌లు మొద‌లై భావ‌ప్రాప్తికి దారితీస్తాయ‌ట‌. లావు అంగం ఒత్తిడి అధికంగా జ‌ర‌గ‌డంతో శృంగారంలోని మాధుర్యాన్ని మ‌హిళ‌లు ఎంజాయ్ చేయ‌గ‌లుగుతార‌ట‌. శృంగార స‌మ‌స్య‌లు అనేకం ఉన్న‌ప్ప‌టికీ ఎక్కువ‌మంది జీవిత‌ భాగ‌స్వాములు ఎద‌ర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య అంగం పొట్టిగా ఉండ‌టం.

పురుషుడి అంగం పొట్టిగా ఉండ‌టం వ‌ల్ల సెక్స్‌ను పూర్తిగా అస్వాదించ‌లేక‌పోతున్నామ‌ని స్త్రీల‌లో అభిప్రాయం చాలాకాలంగా  ఉంటోంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాస్త‌వానికి ఈ అభిప్రాయం త‌ప్ప‌ని చెబుతున్నారు. భావ‌ప్రాప్తి అనేది పొడ‌వు పొట్టి అనేదానిబ‌ట్టి కాకుండా లావుతో వ‌స్తుంద‌ని కొత్త విష‌యం బ‌య‌ట‌పెట్టారు. ఎందుకంటే స్త్రీ భావ‌ప్రాప్తికి తోడ్ప‌డే కేంద్రాల‌న్నీ కూడా ముఖ‌ద్వారంలో..పైభాగాన ఉంటాయ‌ని చెబుతున్నారు.

అయితే పురుషుడి అంగం చిన్న‌ద‌ని కాకుండా..క‌నీస ప‌రిమాణంలో లేకున్నా శృంగార జీవితంలో కొంత ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆరోగ్య నిపుణులు తేల్చేస్తున్నారు. అయితే సాధార‌ణంగా శృంగారం అనేది స్త్రీ పురుషుల మ‌ధ్య ఉన్న ఫీలింగ్స్ కూడా ప్ర‌భావం చూపుతుంది. ఆక‌ర్ష‌నీయ‌మైన స్త్రీని చూడ‌గానే పురుషుడిలో అంగ‌స్తంభ‌న క‌లిగి పెరిగిన‌ట్లు క‌న‌బ‌డ‌టం స‌హ‌జంగా జ‌రిగే ప్ర‌క్రియ‌. అదే స‌మ‌యంలో చ‌లికాలంలో పురుషుడి అంగం పొట్టిగా మారిపోతుంటుందట‌. అంగంతో పాటు వృష‌ణాల్లోని క‌ణ‌జాలం కూడా కుంచించికుని ఉండ‌టం వ‌ల్ల అంగం చిన్న‌గా మారిపోతూ ఉంటుంది. అయితే ఉద్రేకం క‌లిగిన‌ప్పుడు మాత్రం సైజులో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని చెబుతున్నారు.

Tags: Female, Likes, Male, Sexual Desires