నిహారిక ఇంత బోల్డ్‌గా మార‌డానికి కార‌ణం ఏంటి… ఇంత క‌థ జ‌రిగిందా…?

మెగా డాటర్ నిహారిక కొణిదల పేరు సోష‌ల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక అతడితో విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒక మనసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఊహించిన స్థాయిలో సినిమా సక్సెస్ కాకపోవడంతో తర్వాత ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే నటించింది.

Niharika Konidela new fashion hot and sexy photoshoot Photos: HD Images,  Pictures, Stills, First Look Posters of Niharika Konidela new fashion hot  and sexy photoshoot Movie - Mallurepost.com

ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక ప్రొడక్షన్ రంగంలో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ తాజాగా డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్‌లో మెరిసింది. నిహారిక ఇందులో గేమ్ తప్ప మరో ప్రపంచం తెలియని అమ్మాయిగా నటించింది. నిహారిక కాస్త బోల్డ్ పదాలను కూడా వాడింది. ఇటీవల నిహారిక చేస్తున్న హాట్ ఫోటోషూట్స్ మరింతగా షాక్ చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం నిహారిక టర్కీలో హాలిడే ట్రిప్ కి వెళ్లి హాట్ ఫొటోస్‌తో అందాలు ఆరబోసింది.

Niharika Konidela, హాట్ ఫొటోతో కిక్కిచ్చిన నిహారిక.. బాబోయ్! పెళ్లి తర్వాత  మరింత వేడిపుట్టిస్తున్న మెగా డాటర్ - niharika shared hot photo in her  social media account - Samayam ...

 

గతంలో ఎన్నడూ ఇంత హాట్ గా గ్లామ‌ర్ షో చెయ‌ని నిహారిక‌ ఇంత బోల్డ్ ఫోటోషూట్ లో కనిపించడం.. ఆ తర్వాత కొందరు యూట్యూబర్స్‌తో కలిసి బాలి ట్రిప్‌కి వెళ్లి అక్కడ కూడా ఘాటు ఫొటోస్‌లో కనిపించడం. ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోస్ షేర్ చేయ‌డం.. అలాగే వెబ్ సిరీస్‌లో కూడా బోల్డ్ గా కనిపించడంతో నిహారిక ఇంతగా మారిపోవడానికి కారణమేంట‌ని ? చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Photo Story: Super-Hot Konidela Niharika! | Tupaki English

కొంతమంది మాత్రం నిహారిక తనకు నచ్చినట్లు ఉంటుందని.. తనకు నచ్చిన పాత్రల్లో చేస్తుందని.. తనకు బోల్డ్ పాత్రలు నటించాలన్న కోరిక ఉండ‌డంతో ఆ త‌ర‌హా పాత్రలో కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటుందని.. దానిలో తప్పేమి ఉందని కామెంట్ చేస్తున్నారు. అయితే నిహారిక రాబోయే కాలంలో మరింత బోల్ట్ గా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి.