వెంకటేష్ రిజెక్ట్ చేసిన ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ సినిమా ఏదో తెలుసా…!

విక్టరీ వెంకటేష్ దగ్గుపాటి రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తన కష్టంతో ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ డం సంపాదించుకున్నాడు. వెంకటేష్ నటించిన అన్ని సినిమాలు చాలా వరకు హిట్లుగా నిలిచాయి. దీనికి ఒక ప్రధాన కారణం వెంకటేష్ కథ విన్న తర్వాత అతనికి కచ్చితంగా హిట్ అవుతుంది అనిపిస్తేనే ఆ సినిమాలో నటిస్తాడు.

Radhe Shyam Review: What Public Has To Say About This Movie - Sacnilk

అలా వెంకటేష్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని నటించిన అన్ని సినిమాల్లో మెజార్టీ సినిమాలు హిట్లు అయ్యాయి. ప్రస్తుతం యంగ్ హీరోల‌కు ధీటుగా సినిమాల్లో నటిస్తూ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు వెంకటేష్. ఇటీవల రానా నాయుడు అనే బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ అనేక వివాదాల్లో చిక్కుకున్నా ఎక్కువ వ్యూస్ వ‌చ్చిన‌ సిరీస్ గా రికార్డుల్లో నిలిచింది.

అయితే వెంకటేష్ తన సినీ కెరియర్లో ఎన్నో సినిమాలు రిజెక్ట్ చేసి ఉంటాడు. ఆ సినిమాలో ప్రభాస్ నటించ‌గా డిజాస్టర్‌గా మిగిలింది. ఆ సినిమా ఏంటంటే కే. రాధాకుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా వ‌చ్చిన‌ రాధేశ్యామ్. మొదట్లో ఈ సినిమా అవకాశం వెంకటేష్ కు వచ్చిందట.

Radhe Shyam: Prabhas, Pooja Hegde starrer starts streaming on ZEE5

అయితే ఈ జాత‌కాల నేప‌థ్యంలో ఉన్న క‌థ‌ను వెంకటేష్ రిజెక్ట్ చేశాడు. దాంతో ప్రభాస్ కి ఈ సినిమా వెళ్ళింది. అయితే ప్రభాస్ ఈ సినిమాను నటించగా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అయ్యింది.