ఆ హీరోయిన్ కారణంగా పూజా హెగ్డేను సంక నాకించేసిన త్రివిక్రమ్..!

నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పొడుగు కళ్ళ సుందరి పూజా హెగ్డే. మొదటి సినిమాతో సక్సెస్ అందుకో లేక‌పోయినా ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఇక అదే సమయంలో హరిష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాలో బన్నీకి జంటగా నటించింది పూజ. ఈ సినిమాలో తన బికినీ అందాలతో పిచ్చెక్కించింది పూజా హెగ్డే.

Pooja Hedge's Blind Belief In Trivikram?

ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ చేతిలో పడింది.. ఆయనతో అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంఠపురం ఇలా వరుస సినిమాలో చేసుకుంటూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే పూజా హెగ్డే కి అలవైకుంఠపురం సినిమా తర్వాత సరైన సక్సెస్ పడలేదు.. టాలీవుడ్ తో బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించిన పూజ అక్కడ కూడా సరైన విజయాన్ని అందుకోలేకపోయింది.

Trivikram Conversation With Samyuktha Menon | Bheemla Nayak | Pawan Kalyan  | News Qube - YouTube

ఇప్పుడు తనకు మంచి విజయాలు ఇచ్చిన త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మహేష్ 28వ సినిమా గుంటూరు కారంలో హీరోయిన్గా నటిస్తుంది పూజా హెగ్డే. ఇప్పుడు ఇదే సమయంలో పూజా త్రివిక్రమ్ గురించి ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో త్రివిక్రమ్- పూజా హెగ్డే తో వరుస సినిమాలు చేస్తూ ఆమెతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవాడు.. అదే సమయంలో త్రివిక్రమ్- పూజ మధ్య ఏదో నడుస్తుందంటూ ఎన్నో వార్తలు కూడా బయటకు వచ్చాయి.

Hot beauty set to get SSMB28 shock? | cinejosh.com

 

అంతే కాకుండా త్రివిక్రమ్ ఇప్పటివరకు తాను తెరకెక్కించిన సినిమాలలో హీరోయిన్గా నటించిన చాలామందితో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్నారని ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ లిస్టులో పార్వతి మెల్టన్, సమంతా, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు కూడా న్నారు. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ల అందరిని పక్కనపెట్టి సంయుక్త మీనన్‌తో క్లోజ్ గా ఉంటున్నాడు. ముద్దుగుమ్మ కూడా త్రివిక్రమ్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది.

Love You Samyuktha.." Says Trivikram But…

ఇదే సమయంలో త్రివిక్రమ్ సంయుక్త మీనన్‌ను స్టార్ హీరోయిన్ చేయాలనే ఉద్దేశంతో దగ్గరుండి పూజ హెగ్డే కెరీర్‌ను నాశనం చేస్తున్నారంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ఎప్పుడైతే సంయుక్త టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి పూజా హెగ్డేను త్రివిక్రమ్ పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఈ పొడుగు కాళ్ళ సుందరికి అవకాశాలు కూడా రావడం తగ్గిపోయాయి.. ఈ విషయం తెలిసిన పూజ అభిమానులు మాత్రం త్రివిక్రమ్ ను నమ్మి ఈమె తన కెరీర్‌ను చేతులారా నాశనం చేసుకుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఆ పోస్టులను వైరల్ చేస్తున్నారు.