సమంత ప్లేస్ ను రీప్లేస్ చేస్తున్న స్టార్ బ్యూటి.. నాగ చైతన్య కు కొత్త పార్ట్నర్ దొరికేసిందోచ్..!?

దేశవ్యాప్తంగా ఉగాది పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు జనాలు . సామాన్య జనాలతో పాటు సెలబ్రిటీస్ కూడా తాము ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో సోషల్ మీడియా ద్వారా పిక్చర్స్ ని పోస్ట్ చేస్తూ అభిమానులకు కొత్త బూస్టప్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ స్టార్స్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని ఇస్తూ ఫ్యాన్స్ కి కొత్త బూస్టప్ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య నెక్స్ట్ సినిమా కస్టడీకి సంబంధించిన ఓ పిక్చర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మనకు తెలిసిందే నాగచైతన్య గత కొంతకాలంగా హిట్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. వ్యక్తిగతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆయన పేరు సోషల్ మీడియాలో ప్రతిరోజు ట్రోలింగ్ కి.. గురవుతూనే ఉంది .

ఈ క్రమంలోనే ఆయన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్నాయి . దీంతో తన ఆశలన్నీ నెక్స్ట్ నటిస్తున్న కస్టడి సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు నాగచైతన్య . ఉగాది పండుగ సందర్భంగా కొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అక్కినేని నాగచైతన్య పక్కన హీరోయిన్ కృతి శెట్టి కనిపించింది . ఆయనను గట్టిగా హగ్ చేసుకుని ఎవరినో కళ్లతో ఉరుముతో చూస్తున్న పిక్ ని పోస్ట్ చేశారు మేకర్స్.

అంతే కాదు ఈ పిక్ చూసిన అందరూ మజిలి సినిమాలో సమంత నాగచైతన్య లాగే ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ కూడా సజెస్ట్ చేస్తున్నారు. మరి కొందరు ఏకంగా నాగచైతన్య పక్కన సమంత ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది కృతి అంటూ ఓపెన్గా కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే పలువురు ఈ జంట పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ విష్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే రానున్న రోజుల్లో సమంత ప్లేస్ ను మరింత స్థాయిలో రీప్లేస్ చేసి అక్కినేని ఇంటికి కోడలు అయిపోయి.. నాగచైతన్య భార్యగా కనిపించిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు పలువురు జనాలు ..చూద్దం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో..?

Tags: #SamanthaRuthPrabhu, Akkineni Naga Chaitanya, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news