వ‌రుస అవ‌కాశాలు… స్టార్ హీరోల‌కు శ్రీలీల కండీష‌న్లు… షాక్‌లు మామూలుగా లేవే…!

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ ముద్దుగుమ్మ శ్రీలీల‌ తొలి సినిమాతోనే తన నటనతో అందరిని ఆకట్టుకుంది. తర్వాత మాస్ మహారాజా రవితేజకు జంటగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో శ్రీ లీల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

South Indian Actress #SreeLeela Latest Hot Pics | TollyCorner - YouTube

సీనియర్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకు 10 +కు పైగా సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లోనే మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారింది. అందం, అభినయంతో పాటు డాన్స్ లో కూడా తన ప్రత్యేకత చాటుకోవటంతో దర్శక నిర్మాతలు, హీరోలు ఈమె కోసం క్యూ కొడుతున్నారు. ఇక ఇదే సమయంలో శ్రీలీల‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం అందరికీ షాక్ ఇస్తున్నాయి.

Sree Leela latest photos Archives - Telugu Cinema Today News and Updates

తాను నటించే సినిమాలలో బోల్డ్ సీన్స్ లో నటించడానికి సిద్ధంగా లేన‌ని.. అసలు అలాంటి సీన్స్ లో నటించినని కండిషన్లు పెడుతోందట. లిప్‌లాక్, బెడ్ సీన్లు చేయనంటూ రూల్స్ కూడా పెట్టిందని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం తాను చిన్న వయసులోనే ఇంత హాట్ గా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉండటంతో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్‌కు కూడా గురవుతుందట.

Sreeleela: తెలుగు పరిశ్రమలో ఒక్కరే హీరోయిన్, మరెవరూ లేరా, సంచలనంగా వున్న లైనప్ | Sreeleela is the only lead actress signed nearly ten films at a time Kavi

ఇప్ప‌టికే శ్రీలీల త‌ల్లిదండ్రుల విష‌యం రోడ్డెక్కేసింది. ఇక ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో ఉండ‌డంతో పాటు హాట్‌గా క‌నిపిస్తుండ‌డంతో తనతో పాటు తన తల్లిని కూడా బాగా ట్రోల్ చేస్తున్నారని.. త‌న‌వల్ల తన తల్లికి మాట రానివ్వకుండా ఉండటం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుందంటున్నారు. అయితే ఇంత క్రేజ్ ఉన్న శ్రీలీల గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉండటం అన్నది రిస్క్ తీసుకోవటమే అని కూడా ఇండ‌స్ట్రీ జ‌నాలు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

Sreeleela Biography, Age, Wiki, Family – Filmy Glitz

ఇంతటి క్రేజ్ ఉన్న సమయంలో, గ్లామర్ షో చేయకపోయినా కూడా ఆఫర్లు వస్తాయని… ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తే తప్ప గ్లామర్ ప్రధాన పత్రాలు చేయాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. మ‌రి శ్రీలీల డెసిష‌న్ మంచిదే అయినా గ్లామ‌ర్ షోకు కండీష‌న్లు పెడితే ఆమెకు అవ‌కాశాలు వ‌స్తాయా ? అన్న‌ది చూడాలి.