కాల్ చేసి అడిగిన ఆ పని కి ఒప్పుకోని అనుష్క..హర్ట్ అయిన హీరో ఏం చేసారంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ ఆరు అడుగుల హాట్ బ్యూటీ అనుష్క శెట్టి టాలీవుడ్ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిందా అంటే..? అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే అనుష్క శెట్టి సూపర్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . అంతేకాదు ఆ తర్వాత తనదైన స్టైల్ లో అవకాశాలను అందుకుంటూ హిట్లు ప్లాప్ లు అనే సంబంధం లేకుండా స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఎంతలా అంటే స్టార్ హీరోలకి మించిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోయింది .

Alia Bhatt's RRR Co-Star Ram Charan Tests Positive For Coronavirus; Anushka  Shetty Sends Him A Get Well Soon Message

 

ఒకానొక టైం లో టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా అనుష్కతో నటించడానికి ఎగబడ్డారు . అంతలా తన క్రేజ్ ని సంపాదించుకుంది . ఈ లిస్టులోకే వస్తాడు మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న చరణ్ . ఎస్ చరణ్ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మగధీర సినిమాలో హీరోయిన్గా మొదట అనుకున్నింది అనుష్క శెట్టిని అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది . అయితే ఆ టైంలో అనుష్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..బాడీ ఫిజిక్ ను బట్టి.. లుక్స్ బట్టి సినిమాని రిజెక్ట్ చేసింది అంటూ తెలుస్తుంది . చరణ్ చాలా పొట్టిగా ఉన్నాడని.. తనకి చరణ్ కి మ్యాచ్ అవ్వదని అందుకే ..ఆ సినిమా రిజెక్ట్ చేసినట్లు కూడా రాజమౌళికి ఓపెన్ గా చెప్పుకు వచ్చిందట.

Watch Magadheera Full Movie Online for Free in HD Quality | Download Now

ఇదే క్రమంలో అనుష్కతో నటించాలి అంటూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన చరణ్ కి నిరాశ మిగిలింది . ఆ టైంలో చరణ్ చాలా హార్ట్ అయ్యారట . అందుకే సినిమాలో హీరోయిన్ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా నటనపై కాన్సన్ట్రేషన్ చేసి ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆశ్చర్యమే ఏంటంటే ఆనాడు స్వీటీ రిజెక్ట్ చేసిన హీరోతో నే స్వీటీ ఇప్పుడు ఆయనతో అవకాశం కోసం ట్రై చేస్తుందట. విధి ఆడిన వింత నాటకంలో స్వీటీ బొక్క బోర్ల పడిపోయింది . ఆరోజు మగధీర సినిమాలో స్వీటీ నటించి ఉంటే ఇప్పుడు తన కెరీర్ ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాలా .. అందుకే ఏ నిర్ణయం అయినా ఆచితూచి ఆలోచించి నిర్ణయించి తీసుకోవాలని అంటుంటారు మన పెద్దలు. మరోసారి అదే ప్రూవ్ చేసింది అనుష్క శెట్టి..!!

Tags: Anushka Shetty, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, trendy news, viral news