శేఖర్ మాస్టర్ పెద్ద పులిహోర రాజా.. కత్తి లాంటి ఫిగర్ తో అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన శేఖర్ మాస్టర్ ..అంటే జనాలకి విపరీతమైన అభిమానం . అంతేకాదు ఎటువంటి డాన్స్ స్టెప్స్ అయినా సరే అలవోకగా కంపోజ్ చేసి స్టార్ సెలబ్రిటీస్ కి మర్చిపోలేని విధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు ఉంటారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ప్రతి బ్లాక్ బస్టర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసింది శేఖర్ మాస్టర్ అన్న సంగతి మన అందరికీ తెలిసిందే .

కాగ సినిమాలో పాటలకు కొరియోగ్రఫీ చేస్తూనే బుల్లితెరపై కూడా పలు షో స్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు శేఖర్ మాస్టర్ . వాటిల్లో ఒకటే “ఢీ”. గతంలో కొన్ని సీజన్స్ కి ఢీ డాన్స్ ప్రోగ్రాం కు జడ్జ్ గా వ్యవహరించిన శేఖర్ మాస్టర్ కొన్ని అనివార్య కారణాల చేత లాస్ట్ టూ సీజన్స్ కి జడ్జ్ గా అటెండ్ అవ్వలేదు. కాగా రీసెంట్ గా ఢీ 15 సీజన్ ప్రారంభమైంది . ఈ క్రమంలోనే ఛాంపియన్స్ బ్యాటిల్ పేరిట ప్రసారమవుతున్న ఈ సీజన్లో జడ్జ్ గా వ్యవహరించడానికి ఒప్పుకున్నాడు శేఖర్ మాస్టర్.

ఈ షో లో మరో జడ్జిగా అందాల ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్ వ్యవహరిస్తుంది, టీ ఆర్ పి రేటింగ్స్ పెంచడానికి శేఖర్ మాస్టర్ – శ్రద్ధాదాస్ చేస్తున్న హంగామ లు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి. హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు ..మంచిగా వ్యవహరిస్తూనే ఉన్నా మెంటర్లుగా ఉన్న హైపర్ ఆది.. జస్వంతులు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అంటున్నారు జనాలు . రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమోలో శేఖర్ మాస్టర్ కూసింత హద్దులు మీరాడనే అంటున్నారు జనాలు. ఉప్పెన సినిమాలో పాటకు డ్యాన్స్ చేస్తూ అదిరిపోయే రొమాన్స్ చేస్తూ విపరీతంగా హద్దులు మీరు పోయారు.

జనాలు సైతం శ్రద్ధాదాస్ శేఖర్ మాస్టర్ పై మండిపడుతున్నారు . వాళ్ళ స్టేజిపై డ్యాన్స్ చేశారా..? రొమాన్స్ చేశారా..? తెలియనంత దారుణంగా ఉంది అంటూ బూతులు తిడుతున్నారు. అది చూసిన హైపర్ ఆది.. పండు నోరెళ్లబెట్టి చూస్తుండి పోవడం కొసమెరుపు. శేఖర్ కూడా టీఆర్పీల కోసం ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటూ జనాలు ఓ రేంజ్ లో ఆయనను ట్రోల్ చేస్తున్నారు . కత్తి లాంటి శ్రద్ధా ధాస్ ను ఎక్కడెక్కడో తచ్ చేస్తూ..ఫుల్ గా ఎంజాయ్ చేసేసాడు శేఖర్..పెద్ద పులిహోర రాజ అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags: dance master, film news, filmy updates, intresting news, latest news, latest viral news, sekhar master, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news