Samantha : బాలీవుడ్ వ్యక్తితో సమంత మ్యారేజ్.. అసలు ట్విస్ట్ అదే..!

సౌత్ స్టార్ హీరోయిన్ Samantha అక్కినేని ఫ్యామిలీ కోడలిగా వెళ్లింది. ఏమైందో ఏమో కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతు, సమంతలు విడిపోయారు. వాళ్లు ఎందుకు విడిపోయారు అన్నది ఎవరికి అర్ధం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక ఇదిలాఉంటే ఆఫ్టర్ డైవర్స్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన సమంత సౌత్ సినిమాలే కాకుండా బాలీవుడ్ లోనూ దూసుకెళ్తుంది.

అయితే ఓ పక్క సినిమాలు చేస్తున్నా సరే సమంత తన పర్సనల్ లైఫ్ లో కూడా కొత్త స్టెప్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఓ బాలీవుడ్ పర్సన్ తో సమంత సెకండ్ మ్యారేజ్ కి రెడీ అయ్యిందని టాక్. సమంత నిజంగానే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే సమంత పి.ఆర్ టీం మాత్రం ఈ వార్తలను ఖండిస్తుంది. సమంత ఇప్పుడు కేవలం సినిమాల మీద మాత్రం దృష్టి పెట్టారని పెళ్లి లాంటి ఆలోచనలు ఏమి లేవని అంటున్నారు.

ప్రస్తుతం Samantha గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం, హరి హరీష్ దర్శక ద్వయం డైరక్షన్ లో యశోద సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు రెండు సక్సెస్ అయితే సమంత మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చేసినట్టే. విజయ్ దేవరకొండతో కూడా ఖుషి సినిమా చేస్తుంది సమంత.

Tags: Akkineni Family, Naga Chaitanya, Sam, Samantha, Samantha Marriage, Tollywood