Niveda Thomas : వామ్మో ఆమె హీరోయిన్ ఇక కష్టమే.. నివేదా లేటెస్ట్ వీడియో చూసి షాక్ అయిన ఆడియన్స్..!

మళయాళ భామ నివేదా థామస్ (Niveda Thomas ) నాని జెంటిల్మెన్ సినిమాతో పరిచయమైంది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ కి తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. అయితే తన బ్రదర్ తో నివేదా సోషల్ మీడియాలో డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంది. లేటెస్ట్ గా హుక్ స్టెప్ తో స్పెషల్ వీడియో చేసింది నివేదా థామస్. అయితే ఆ వీడియోలో నివేదా కొద్దిగా బొద్దుగా కనిపించడమే కాకుండా అంత ఇంప్రెస్ చేయలేదు.

అసలు ఆమె ఒక హీరోయినా కాదా అన్న ఆలోచన కూడా వచ్చేలా చేసింది. హీరోయిన్ అన్న తర్వాత కొంత మెయింటైనెన్స్ కంపల్సరీ చేయాలి. కానీ నివేదా థామస్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదని అర్ధమవుతుంది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు కూడా ఆమెకు రావట్లేదు. అందుకే తన లుక్ మీద దృష్టి పెట్టట్లేదు.

సినిమాలు చేయకపోయినా రెగ్యులర్ గా నివేదా  (Niveda Thomas )సోషల్ మీడియాలో ఉంటుంది కాబట్టి అమ్మడు కాస్త మెయింటైన్ చేయాలని కోరుతున్నారు ఆడియన్స్. హుక్ స్టెప్ వీడియో ఆమెని చూసి అందరు షాక్ అవుతున్నారు. మరి సినిమాలు చేసే ఉద్దెశం లేకనే నివేదా ఇలా జీరో మెయింటెనన్స్ చేస్తుందా అని కూడా కొందరు అంటున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

Tags: Nani Heroine, Niveda Thomas, Niveda Thomas Instagram, Niveda Thomas Updates, Niveda Video, Tollywood