భార్య సాక్షి కంటే ముందు ధోనీ ఎఫైర్లు న‌డిపిన స్టార్ హీరోయిన్లు వీళ్లే… క‌త్తిలాంటి ఫిగ‌ర్లేగా…!

మన ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక మన క్రికెట్ లెజెండ్స్ గా పేరు తెచ్చుకున్న సచిన్, సెహ్వాగ్, గంగోలి, కపిల్ దేవ్ వంటి ఎందరో స్టార్ క్రికెటర్స్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరీ ముఖ్యంగా కపిల్ దేవ్ తర్వాత ఇండియాకి ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఎవరు ఊహించిన స్థాయిలో అభిమానులు ఉన్నారు.

WATCH: 9 times MS Dhoni's tactical moves were adjudged best by ICC

ఈ స్టార్ ఆటగాడు క్రికెట్‌తోనే కాకుండా పలువురు సినీ హీరోయిన్లతో లవ్ ఎఫైర్‌తో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ధోని తన భార్య సాక్షి కంటే ముందు ప్రేమాయణం నడిపిన స్టార్ హీరోయిన్లు ఎవరు ఒకసారి చూద్దాం.

ms dhoni team india former captain social media girl friend priyanka jha  photo viral dhoni csk|धोनी को पहली बार इस लड़की से हुआ था प्यार! गर्लफ्रेंड  की इस वजह से हो गई

ప్రియాంక ఝా:
ధోని బయోపిక్ గా వచ్చిన ఎంఎస్ ధోని ది అంటోల్ స్టోరీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అతని మొదటి ప్రేయసి ప్రియాంక ఝా గురించి తెలుస్తుంది. ఇక ఈమె కారు ప్రమాదంలో మరణించింది. ఆ సంఘటన ఈ స్టార్ క్రికెటర్ హృదయాన్ని కలచివేసింది. ప్రియాంక ధోని మొదటి ప్రేయసిగా ఆ సినిమాలో చూపించారు.

MS Dhoni birthday special: From Deepika Padukone to Raai Laxmi – 5 times  the ex-Indian captain made news for his dating life

దీపికా పదుకొనే:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో కూడా ధోని ప్రేమాయణం నడిపాడు. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే. 2007లో ఈ జంట మధ్య ఎఫైర్ నడిచినట్టు అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. వీరి బంధంపై మీడియాలో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి.

When MS Dhoni's Ex-Girlfriend Raai Laxmi Broke Silence On Their Break Up:  "My Relationship With Him Is Like A Stain Or A Scar..."

రాయ్ లక్ష్మి:
సౌత్ స్టార్ హీరోయిన్ ఐటమ్ గర్ల్ రాయ్ లక్ష్మితో కూడా ధోని ఎఫైర్ నడిపినట్లు అప్పట్లో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరు కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ కూడా చేశారు. ధోని కెప్టెన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ కు లక్ష్మి రాయ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి ధోనీయే కారణం. ఒక సందర్భంలో ధోనీతో ఎఫైర్ గురించి లక్ష్మీ రాయ్ మాట్లాడుతూ అదొక మాయని మచ్చగా చెప్పుకొచ్చింది.

నిర్మాత ప్రీతీ సిమోస్‌:
బాలీవుడ్ లో కామెడీ నైట్ విత్ కపిల్, ది కపిల్ శర్మ వంటి పాపులర్ కామెడీ టీవీ షోస్ నిర్మించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్న మహిళా నిర్మాత ప్రీతీ సిమోస్‌. ఈమెతో కూడా ధోని చెట్టపట్టాలు వేసుకుని తిరిగినట్లు గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. గత 15 సంవత్సరాలుగా వీరి మధ్య స్నేహబంధం అలాగే ఉంది.

इन 5 एक्ट्रेस के साथ जुड़ा क्रिकेटर धोनी का नाम, लेकिन नॉन फिल्मी लड़की से  की शादी - Ms Dhoni Love Affairs From Deepika Padukone To Asin -  Entertainment News: Amar Ujala

ఆశిన్:
గజినీ సినిమాతో బాలీవుడ్ లో మంచి పాపులర్ టీ తెచ్చుకున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ ఆశిన్. ఈ ముద్దుగుమ్మతో కూడా ధోని ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఓ కమర్షియల్ యాడ్ కోసం ఈ జంట కలిసి పనిచేసింది. అదే సమయంలో మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారిందని తెలుస్తుంది..

Dhoni: MS Dhoni knows the secret to a happy marriage, believes 55 is the  real age for love - The Economic Times

ఆ తర్వాత త‌న బ్రేక‌ప్‌లు, డేటింగ్‌ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసిన ధోనీ 2010లో త‌న చిన్న‌నాటి స్నేహితురాలు సాక్షిని ప్రేమించి పెళ్లిసుకున్నాడు. ఈ జంటకి జీవా అనే ఒక కూతురు కూడా ఉంది. ఈ విధంగా ధోని తన వ్యక్తిగత జీవితంలో ఎంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నాడు.