భూమిక బ‌ట్ట‌లు విప్పేసిన వీడియో లీక్‌.. ఏడ్చేసిన న‌టి ( వీడియో)

భూమిక బ‌ట్ట‌లు విప్పేయ‌డం ఏంటి ? ఈ టైటిల్ చూడ‌గానే అంద‌రూ షాక్ అవుతారు. భూమిక అంటే టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ భూమిక‌నా ? అని నోరెళ్ల బెడ‌తారు. నిజంగానే భూమిక ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్, ఎన్టీఆర్ లాంటి హీరోల ప‌క్క‌న న‌టించి సూప‌ర్ హిట్లు కొట్టింది. ఆ త‌ర్వాత యోగా టీచ‌ర్ భ‌ర‌త్ ఠాగూర్‌ను ప్రేమ వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయ్యింది.

అయితే భూమిక న్యూడ్ వీడియోలు అంటూ అప్ప‌ట్లో కొన్ని వీడియోలు పోర్న్ సైట్ల‌లో అప్‌లోడ్ అయ్యాయి. అయితే అవ‌న్నీ ఫేక్ అని త‌ర్వాత తేలిపోయాయి. ఎవ‌రో మార్ఫింగ్ చేసిన వీడియోలు నెట్లో అప్‌లోడ్ చేశారు. అయితే ఇప్పుడు భూమిక బ‌ట్ట‌లు విప్పిన వీడియో లీక్ అయ్యింది. ఆ భూమిక వేరు.. టాలీవుడ్ హీరోయిన్ భూమిక వేరు.

అస‌లు విష‌యంలోకి వెళితే బాలీవుడ్‌లో ఎంటీవీ రోడీస్ అనే కొత్త వెబ్ సీరిస్ స్టార్ట్ అయ్యింది. ఇందులో భూమిక వశిష్ట కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంది. తాను జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభ‌వాలు గురించి వివ‌రించింది. ఒక సెల‌బ్రిటీ కావ‌డం అంత వీజీగా జ‌రిగే ప‌నికాద‌ని.. అది పూర్తిగా డ‌బ్బుల‌తో కూడుకున్న ప‌ని అని.. నా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయ‌డం చాలా డ‌బ్బుతో కూడుకున్న ప‌ని అని.. అంత డ‌బ్బు నా ద‌గ్గ‌ర లేద‌ని వాపోయింది.

నా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేందుకు అప్పు చేశాను.. ఆ అప్పు తీర్చేందుకు దుస్తులు విప్పుతున్న వీడియో ఓ యాప్‌లో అప్‌లోడ్ చేశాను.. కానీ సీక్రెట్‌గా ఉండాల్సిన వీడియోను ఎవ‌రో మొత్తం లీక్ చేసేశారు. దీంతో నాతో పాటు ఫ్యామిలీ ప‌రువు అంతా పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. చాలా మంది అవ‌మానించ‌డంతో ఎంతో ఒత్తిడికి గుర‌య్యార‌ని భూమిక భోరున విల‌పించ‌డంతో అక్క‌డున్న వారు ఆమెను ఓదార్చారు.

Tags: bhoomika vasistha, celebrities news, latest film news, latest filmy updates, latest news, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news