“లో గ్రేడ్ ” సినిమా..స్టోరీ వినకుండానే “ఉగ్రం” మూవీని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..ఇంత దారుణమా..?

గత కొంతకాలంగా హిట్లు లేకుండా అల్లాడిపోతున్న అల్లరి నరేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా “ఉగ్రం”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే బాక్సాఫీస్ వద్ద గ్రాండ్గా రిలీజ్ అయింది . కాగా మొదటి నుంచి సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేష్న్స్ పెట్టుకున్న అభిమానుల్ని నిరాశ పరిచాదు డైరెక్టర్. మరీ ముఖ్యంగా నాంది సినిమాతో స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ కాంబో సెకండ్ టైం హిట్ అందుకోవడానికి నానా తంటాలు పడ్డారు .

Ugram Movie (2023): Cast | Trailer | OTT | Songs | Release Date - News Bugz

ఫైనల్లి హిట్ అందుకోకుండానే డిజాస్టర్ గా మిగిలిపోయాడు . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించినమరో న్యూస్ వైరల్ గా మారింది. ఈ కథను అనుకున్నప్పుడు ఉగ్రం డైరెక్టర్ విజయ్ కనకమెడల అనుకున్న మొదటి హీరో టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న నితిన్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సినిమా కథ ప్రకారం నితిన్ ఈ సినిమా చేస్తే ఆయనలోని మాస్ యాంగిల్ బయటపడుతుందని.. ఈ సినిమా ద్వారా హిట్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ విజయ అభిప్రాయపడ్డారట.

అయితే సినిమా ఫస్ట్ లైన్ వినకుండానే డైరెక్టర్ మీద ఉన్న ఇంప్రెషన్ తో లో గ్రేడ్ సినిమా అంటూ ఈ సినిమా రిజెక్ట్ చేశారట. అసలు స్టోరీ వినకుండానే ” లో గ్రేడ్” సినిమా అని ఎలా ఫిక్స్ చేయగలరు మీరు అంటూ సామాన్య ప్రజలు మండిపడుతున్నారు . అంతే కాదు “అసలు హిట్ ట్రాక్ నీకు లేదు ..నీతో చేయాలంటే ఆ డైరెక్టర్ ఆలోచించాలి ..మరి నువ్వు సినిమా రిజెక్ట్ చేయడం నిజంగానే దురదృష్టమే ..ఈ సినిమా నువ్వు చేసిన ఫ్లాప్ అయ్యుండేది ..

Ugram (2023) Telugu Movie

కానీ అల్లరి నరేష్ చేసి పాత్రకు ప్రాణం పోశాడు ..”అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . సైలెంట్ గా ఉండే హీరో నితిన్ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తాడా అన్న కామెంట్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి .

Nithiin: On the path of star heroes, Nithin… 'Ishq' re-release – nithiin  and nithya menen movie ishq rerelease

మొత్తానికి నితిన్ సినిమాను రిజెక్ట్ చేసి మంచి పనే చేసినా.. మరో పక్క స్టోరీ వినకుండా రిజెక్ట్ చేయడం మరి దారుణం అంటున్నారు అభిమానులు . కాగా నరేష్ ఈ సినిమా లో నరేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి . సినిమా మొత్తానికి కర్త -కర్మ-క్రియ తానై నటించాడు అంటూ జనాలు పొగడెస్తున్నారు .