నాగ చైతన్య “ఫస్ట్ కిస్” లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా..? అలా పెట్టుకున్నాడా..? సిగ్గులేకుండా ఆ విషయాని కూడా చెప్పేసాడుగా..!!

ఏంటో ఈ మధ్యకాలంలో నాగచైతన్య తన హద్దుల మీరి కామెంట్స్ చేసేస్తున్నాడు . మరీ ముఖ్యంగా కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఎప్పుడు లేని విధంగా తన పర్సనల్ విషయాలపై కూడా ఓపెన్ గా మాట్లాడుతూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమా మే 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

Samantha kisses Naga Chaitanya in unmissable new photo

ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న నాగచైతన్య తన సినిమాకి సంబంధించిన విషయాలను పక్కనపెట్టి మరీ తన పర్సనల్ లైఫ్ పై ఓపెన్ అప్ అయిపోతున్నాడు. రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే అంటూ క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య.. మరోసారి తన ఫస్ట్ కిస్ పై ఓపెన్ అప్ అయ్యి..సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్యకు తన మొదటి ముద్దుపై ప్రశ్న ఎదురైంది .

సమంత - నాగచైతన్య లిప్ లాక్ ఫొటోస్ వైరల్.. విడాకులు రూమర్ల వేళ అలాంటి  కామెంట్లు | Samantha naga chaitanya lip kiss photos viral in divorce topic  - Telugu Filmibeat

ఈ క్రమంలోనే నాగచైతన్య ఏమాత్రం ఆలోచించకుండా సిగ్గుపడకుండా ఓపన్గా తన ఫస్ట్ కిస్ ఎవరితో.. ఎప్పుడు పెట్టాడో ఓపెన్ గా చెప్పేసాడు . ఈ క్రమంలోని హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ చైతన్య “నేను ఆఫ్ స్క్రీన్ లో ఎవరితో ముద్దు పెట్టుకున్నానో అనేది చెప్పను.. ఆన్ స్క్రీన్ లో మాత్రం నా ఫస్ట్ కిస్ సమంతతోనే జరిగింది.. అది కూడా ఏం మాయ చేసావే సినిమాతోనే ” అంటూ ఓపెన్ గా చెప్పుకొచేసాడు . నిజానికి నాగచైతన్య మైండ్ సెట్ ఇది కాదు ..రొమాంటిక్ విషయాలు చాలా సైలెంట్ గా ఉంటాడు. అంతగా మాట్లాడడు కానీ కష్టపడి సినిమా ప్రమోషన్స్ లో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోయి హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నాడు . దీంతో సినిమాకి కూడా మంచి హైప్ లభించింది ..బజ్ క్రియేట్ అయింది ..కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టడం పక్క అంటున్నారు జనాలు..!!