ప్రియమణి కి మొగుడు ఉన్నా లేన్నటేనా..? .. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లెటేస్ట్ పోస్ట్..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. ప్రియమణికున్న క్రేజ్ వేరు అనే చెప్పాలి . ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ద కాలం దాటిన సరే ఇప్పటికి ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ పలు సినిమాలలో పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ తన పేరుని మారుమ్రోగిగిపోయేలా చేసుకుంటున్న ప్రియమణి .. రీసెంట్గా తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. 4 జూన్ 1984లో జన్మించిన ప్రియమణి తనదైన స్టైల్ లో నటిస్తూ తెలుగు – తమిళం – కన్నడం- హిందీ- మలయాళం సినిమాలలో వర్క్ చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

Happy Birthday Priyamani: 5 Unknown Facts About The Family Man Actress – FilmiBeat

అన్నిటికన్నా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియమణి ప్రజెంట్ బాలీవుడ్ లో టాలీవుడ్ లో స్టార్ బ్యూటిగా రాజ్యమేలేస్తుంది . కాగా రీసెంట్గా తన బర్త డే సందర్భంగా కేక్ కట్ చేసిన పార్టీ ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది . ఈ కేక్ చాలా వెరైటీగా అనిపించింది . యోగా చేస్తున్న ఓ పిక్ ను షేర్ చేయడమే కాకుండా .. పైన బొమ్మ కూడా అలాగే డిజైన్ చేయించారు కుటుంబ సభ్యులు. అయితే ఈ బర్త్ డే పార్టీ వేడుకల్లో ఆమె భర్త ముస్తఫా మిస్ అవ్వడం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపించింది .

Priyamani has this to say after hubby Mustafa's first-wife called their wedding invalid - India Today

చాలా రోజులు నుండి ప్రియమణి తన భర్తతో దిగిన ఫొటోస్ ను షేర్ చేయడం లేదు . ఈ క్రమంలోనే వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది . అయితే వాటిని కొట్టి పరేస్తూ ,,తన భర్త వేరే పనుల్లో బిజీగా ఉన్నారని ..తను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని అందుకే దూరంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చింది . అయితే భార్య పుట్టిన రోజు కూడా దూరంగా ఉండటం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపించింది .

Priya Mani Raj Shares Pics From Her Birthday Celebration and Thanks Fans for the Warm Wishes | 🎥 LatestLY

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బర్త్డే వేడుక కి సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ ప్రియమైన మిస్ యు ముస్తఫా అంటూ ట్యాగ్ చేసింది . అంతేకాదు “నా పుట్టినరోజును చాలా స్పెషల్ గా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ” అంటూ ఆ కేక్ పార్టీకి సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి. అయితే కొంతమంది ప్రియమణికి భర్త ఉన్నా లేనట్టే అని కామెంట్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Priya Mani Raj (@pillumani)