సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ప్రతి ఒక్కరు హద్దులు మీరి పోతున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఎలాంటి వీడియోస్ ని షేర్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు తమ పర్సనల్ వీడియోస్ ని కూడా పబ్లిక్ గా షేర్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే హేమ బోల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎస్ పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హేమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్టు నిక్కాసుగా మాట్లాడే తత్వం ఉన్న ఆమె.. మరి ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఎక్కువ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.
హేమ అప్పట్లో నే ఓ రేంజ్ లో ఇండస్ట్రీ ని ఊపేసింది . ప్రజెంట్ కూడా తనదైన స్టైల్ లో అరాకొరా బుల్లితెరపై వెండితెరపై మెరుస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్న హేమ ..అప్పత్లో ఓ సారి భర్త బర్తడేను.. స్విమ్మింగ్ పూల్ లో సెలబ్రేట్ చేసింది . ఈ క్రమంలోనే భర్త కేక్ కట్ చేసే ముందు ఆమె అతనితో లిప్ లాక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కొందరు హేమను కావలనే టార్గెట్ చేసి అటువంటి వీడియోని ట్రెండ్ చేస్తున్నారని అంటుంటే.. మరి కొందరు ఈ రోజుల్లో ఇలాంటి అంతా కామన్ ఎంజాయ్ ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!