‘ఆచార్య ” మూవీ ప్లాప్ పై చిరంజీవి హాట్ కామెంట్స్ !

నిన్న హైదరాబాద్‌లో జరిగిన లాల్ సింగ్ చద్దా ప్రమోషనల్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ, ఆచార్య ప్లాఫ్ పై పరోక్ష కామెంట్స్ చేశారు.

నేను ఎప్పుడు ‘‘ప్రేక్షకులను అలరించే, మెప్పించే సినిమాలు చేయడం నాకు ఇష్టం. నేను రిస్క్ లేని మార్గాన్ని ఎంచుకుంటాను. ఇటీవల కొన్ని విషయాలు అనుకున్నట్లుగా జరగలేదు ఆ విషయంలో జరిగిన తప్పుకు నేను ఏమి చెప్పేది లేదు. కానీ ఇలాంటివి జరుగుతాయి” అని చిరు ఆచార్య ఫలితం గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారు .అయితే మలయాళంమూవీ ని గాడ్‌ఫాదర్‌ గా రీమేక్ చిరు చేస్తున్న సంగతి తెలిసిందే . ఆ సినిమా ఈ దీపావళికి విడుదల కానున్నది .

Tags: acharya movie, chiranjeevi, telugu news, tollywood news