సోషల్ మీడియా వచ్చాక ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో తెలియక సెలబ్రిటీస్ కూడా ఒక్కోసారి తము గోప్యంగా ఉంచాల్సిన విషయాలను కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారు. ఇక ప్రమోషనల్ అటెంప్ట్ కావొచ్చు మరేదైనా కావొచ్చు తమ సోషల్ ఫ్యాన్స్ ద్వారా పాపులర్ అవ్వాలనుకుంటారు కొందరు. ఈ లిస్ట్ లో ముందుంటుంది బిగ్ బాస్ దివి (Divi ). అంతకుముందు మోడల్ గా ఎవరు పట్టించుకోకపోయినా బిగ్ బాస్ ఛాన్స్ రావడం అందులో అమ్మడు పాపులర్ అవడం తెలిసిందే.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది దివి వాద్య. ప్రైవేట్ సాంగ్స్, సినిమా ఛాన్సులతో కెరియర్ నడిపిస్తున్న అమ్మడు ఇది చాలదు అన్నట్టు సోషల్ మీడియాలో హాట్ వీడియోలు, ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. లేటెస్ట్ గా దివి (Divi ) తన ఇన్ స్టాగ్రాం స్టోరీస్ లో బాత్ వీడియో ఒకటి పెట్టింది. ఇమేజ్ మీద చెలి మనోహర సాంగ్ బ్యాక్ గ్రౌండ్ పెట్టి ప్రేక్షకులను అలరిస్తుంది దివి.
పెట్టింది జస్ట్ ఫోటోనే అయినా బిగ్ బాస్ దివి బాత్ వీడియో అంటూ సోషల్ మీడియాలో ఒకటే హంగామా మొదలైంది. గ్లామర్ షో విషయంలో ఏమాత్రం అడ్డు చెప్పని దివి సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుందని చెప్పొచ్చు.